TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
అమ్మాయిని ఎంపిక చేసుకునే విధానం
అబ్బాయిలూ ! అమ్మయిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ సూత్రాలు గుర్తు
పెట్టుకోండి.
* ఆమె ఇంటిపనులు శ్రద్ధగా నిర్వర్తించాలి, వంట బాగా చేయాలి.
* చలాకీగా కబుర్లు చెబుతూ మిమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తుండాలి.
* మీరు కష్టాల్లో ఉన్నా కూడా మీవెంటే ఉండాలి.
* శృంగారంలో రంభను మరిపించాలి.
* అన్నిటికంటే ముఖ్యంగా పై నలుగురు అమ్మాయిలూ ఒకరికొకరు
తారసపడకుండా చూసుకోవాలి.
|