A-B-C-D

“ నెల రోజుల నుండి దిద్దుతున్నావు A B C Dలు ఇంకా రాలేదా ?”

కోపంగా అడిగింది టిచర్.

“ A B C Dలు ఎప్పుడో వచ్చాయి టీచర్.కాని E దగ్గర నుండే

రావటం లేదు " అమాయకంగా అన్నాడు ఆదిత్య.