Rating:             Avg Rating:       385 Ratings (Avg 2.97)

సెలబ్రేట్ చేసుకుంటూనే ...

laugh it out latest collection of telugu jokes and stories comics by teluguone comedy

 

సెలబ్రేట్ చేసుకుంటూనే ...

కొత్తగా పెళ్లైన భార్యా భర్తలు రెస్టారెంట్ కి వెళ్ళారు.
భార్య- "ఆ పక్క టేబుల్ అతన్ని చూసారా... గతంలో అతను నాభర్త. మూడు సంవత్సరాల క్రితం అతన్ని నేను వదిలేసాను. అప్పడినుండీ అలా తాగుతూనే ఉన్నాడు.''
భర్త- "మూడు సంవత్సరాలనుండీ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నాడా...?