సో... నైస్ ఆఫ్ యూ..

 

సో... నైస్ ఆఫ్ యూ..

ఒక రోజు యమధర్మ రాజు.. ఒక యువకుడి దగ్గరకు వచ్చి..
ఇవ్వాళ నీకు ఆకరి రోజూ.. పద వెళ్దాం.. అనగానే..
యువకుడు.. అయ్యో అదేలా అవుతుంది.. నేను రెడీగా లేను.. అన్నాడు..
అందుకు యమధర్మ రాజు.. తప్పదు.. ఇవ్వాళ నా లిస్టులో.. మొదట పేరు నీదే ఉంది..
నా ధర్మం నేను నిర్వర్తించాలి.. పద వెళ్దాం అన్నాడు..
యువకుడు.. సరే యమ రాజా.. నా చివరి కోరికగా.. ఒక కప్పు కాఫీ కలిసి తాగుదాం.. తర్వాత మీతో నేను వచ్చేస్తాను అన్నాడు..
యమ ధర్మ రాజు.. అంగీకరించి.. యువకుడు తెచ్చిన కాఫీ తాగాడు..
అందులో యువకుడు.. నిద్ర మాత్రలు.. కలపడం వలన.. యముడు..నిద్ర లోకి జారుకున్నాడు..
ఇంతలో యువకుడు.. లిస్టులో తన పేరు.. మొదటి నుంచి.. చివరకు మార్చాడు..
నిద్ర నుంచి మేలుకున్న యముడు..
నీ అద్బుతమైన ఆతిధ్యానికి నా ధన్యవాధాలు..
సో... నైస్ ఆఫ్ యూ..
ఇవ్వాళ మొదట నిన్ను తీసుకువెళ్ళడం ఇష్టం లేదు..
అందుకే.. లిస్టులో చివరనుంచి... నా పని మొదలుపెడతా అని..
తాను వచ్చిన పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు..