Rating:             Avg Rating:       896 Ratings (Avg 2.98)

అంతా పెళ్లాం దయ

అంతా పెళ్లాం దయ

 

 

ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ..

నువ్వు పెద్దయ్యాకా ఏం చేస్తావ్ రా..?

పెళ్లి చేసుకుంటాను...

అది కాదురా వెధవ..ఏమి సాధిస్తావు..?

పెళ్ళాన్ని..

అరేయ్ అది కాదురా..ఈ లోకానికి ఏం పరిచయం చేస్తావ్..?

నా భార్యని..

నీ తల్లిదండ్రులకు ఏం చేస్తావ్..?

కోడల్ని తెచ్చి పెడతాను..

అరే...య్ అసలు నీ జీవిత ఆశయం ఏంట్రా..?

మేమిద్దరం..మాకిద్దరు..