Rating:             Avg Rating:       975 Ratings (Avg 3.52)

కొంటె బావ తుంటరి మరదలు

కొంటె బావ తుంటరి మరదలు


bava telugu jokes, maradali telugu jokes, bava maradali telugu jokes, bava maradali telugu funny jokes, bava konte telugu jokes, maradali tuntari telugu jokes.

సరదాగా నవ్వుకోవడానికి, నవ్వించడానికి కొంటె బావ తుంటరి మరదలు చిలిపి

మాటలతో చేసే ఆ మాటల నవ్వులు ఏమిటో చూడండి.

*************

కొంటె బావ : సరేగాని మరదలు పిల్ల ఆడవాళ్ళు తమ వయసుని దాస్తారెందుకు ?

తుంటరి మరదలు : మగవాళ్ళు వెతుక్కోవాలని కొంటె బావ.

**********

కొంటె బావ : అబ్బో...ఇంతకీ " కడుపు " అనే దానికి కామెంట్ చెప్పు చూద్దాం ?

తుంటరి మరదలు : ఇది కూడా తెలియని నువ్వు కొంటె బావవి ఎలా అయ్యావు.

చేబుతాని వినుకో " భోజనాల గదిలో నిండుతుంది. శోభనం గదిలో పండుతుంది." అది

లెక్క మరి.

*************

కొంటె బావ : భలే చెప్పినావు మరదల పిల్ల. " పోస్ట్ పోన్ చెయ్యలేని విషయం ఏంటో నీకు

ఎరికేనా ?

తుంటరి మరదలు : ఛి..పో బావ...నాకు సిగ్గుగా వుంది చెప్పాలంటే...

కొంటె బావ : నీ సిగ్గు చింతాకు పచ్చడికాను. చెప్పవే...

తుంటరి మరదలు : దురద పుడుతుంటే గోక్కోవటం బావ.

*************

కొంటె బావ : నాకు అన్నిటికీ కామెంట్ తెలుసు అంటావు కదా...అయితే " చీరలకు

కామెంట్ చెప్పవే చూద్దాం "

తుంటరు మరదలు : భార్యలు కొనుక్కొస్తే బెనారస్ క్వాలిటీ, భర్తలు తెస్తే బేవార్స్ క్వాలిటీ.

****************

కొంటె బావ : నాటి కాలేజీ కుర్రాళ్ళకి, నేటి కాలేజీ కుర్రాళ్ళకి ఏమిటే తేడా ?

తుంటరి మరదలు : అప్పటి కుర్రాళ్ళు రోడ్డుమీదకు వెళ్లి సైట్ కొట్టేవాళ్ళు. ఇప్పటి కుర్రాళ్ళు

ఇంటర్నెట్ లో వెబ్ సైట్ కొడుతున్నారు. అంతే బావ.