పుత్ర రత్నం

 

 

తండ్రి : ఉద్యోగం వచ్చేవరకు
గడప తొక్కవంటే నామీద
ఒట్టు అన్నాడు
కొడుకు : ఉద్యోగం వచ్చాక

మీ గడప తొక్కితే
 ఒట్టు