మాజీ ప్రియుడు

An entertainment blog featuring some of the funniest stuff on the internet including funny jokes, funny pictures,

 

మాజీ ప్రియుడు

మాజీ ప్రియుడు ఇద్దరమ్మాయిలు బజారులో వెళుతున్నారు. ఇంతలో ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు.
బిచ్చగాడు: అమ్మా... కొంచెం దయ చూపించండి
సునిత అతని జోలెలో వంద రూపాయల నోటు వేసింది.
రెండో అమ్మాయి: (ఆశ్చర్యంగా అడిగింది...) ఏమే ఎందుకంత వేశావ్ ?
సునిత : పాపం అతను ఇంతకు ముందు ఇలాంటి నోట్లు నా కోసం చాలా ఖర్చు చేశాడులే....