తెలుగు భాష వచ్చా

Latest Collection of American and Indian Lady Telugu Latest Jokes About Telugu Language

 

తెలుగు భాష వచ్చా

ఒక పెద్దమనిషి జర్మనీకి వెళ్ళాడు. అక్కడ ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే ఇలా అడిగాడు.
హల్లో మీకు తెలుగు భాష వచ్చా?
కొంచెం కొంచెం వచ్చు... అందా అమ్మాయి. ఎంతవరకోచ్చు?
రెండొందల డాలర్లదాకా.