New Year Party Ideas Arrange multiple alarm clocks, set at 12'0 clock....in different spots of the party room, when they all start ringing, it will be funnily alarming...everyone gets alert and runs to shut them off...fun run for a while. Decorate one focal wall in the room either brightly or ornately...its a party, dont be shy to over decorate ! You can use this side for a cake cutting backdrop or a photo booth. Think and decide if there should be a dressup theme..if everyone likes, do it and share giggles! Bake or order interesting treats for the party...you need not be old fashioned and cut the cake religiously..choose cupcakes, mini treats and have a lavish dinner..a sleepover suits best for a new year party...you dont want to end up feeling bored and lonely after the party, have friends or relatives over for a sleepover and the next day is fun too !! Planning well for this new year party is important..it only comes once a year and its the first party of the year too...Have a Happy New Year folks !! -Prathyusha.

Make your home sparkle this year with our beautiful Christmas tree decorations... merry Christmas.  

  here’s no such thing as ‘perfect parenting’. Being a parent is a full-time job and a difficult one at that. So, it’s only human if at times most parents unwillingly slip in and out of their roles of being the guiding force. In fact, think of all your goof-ups as a learning experience for both you and your child. Acknowledge your shortcomings and start working on them. This way, you are setting an example for your child that it’s okay to make mistakes, provided you own up to it and make amends. During an Express Master class on ‘How to be a better parent’, Gloria Burrett, integrative psychotherapist, gave us some valuable inputs on how to raise a child. Here are some of the salient points.   Don’t let your child overpower you: Now, most parents complain about not being able to handle their child and eventually succumbing under pressure. So, the golden rule is to simply make sure your intentions and strategies are the same when it comes to delivering. For instance, if your child throws a tantrum for something he/she wants immediately, say ‘no’ if you think it’s not right. You need to understand that for a child, everything is a need. Let him/her develop a sense of tolerance. Let him/her cry his/her heart out. It’s difficult to see your child suffer, sure, but it’s all for a greater good. Let him/her experience frustration without you hovering around the sacred space. But be there when he/she needs you. And while you are at it, your child may feel unloved and neglected — which, in some cases, might lead to negative feelings — but don’t worry, it’s just a natural process and short-lived. You can easily break through the barrier with love and open dialogues. Do away with stereotypes:  The ability to command respect is something every parent yearns for. But it’s only possible if you connect with your child at a deeper level. In all humility, communication and trust is the key, but it’s also accepting the fact that your child is a unique entity with a life of his/her own. Learn to trust your gut feeling: Use your intuition to guide your child. If in doubt, remind yourself that there are no fixed rules in parenting. Tailor your parenting skills to suit you and your child’s needs. Maybe, this way you won’t have to wear a mask of superfluous authority at all times. If your child is stubborn, use gentle force. Bossing him/her around will not work. Instead, take the trouble to find out how to get your message across and devise your strategy accordingly. It’s all about playing smart. Keep your child’s interests in mind rather than indulging your own needs and aspirations, but stay alert and be very careful not to fall into the trap of helicopter parenting. - Pushpa Bhaskar

  Christmas special crafts for Kids Christmas is one festival like Diwali and Holi that brings a smile on Children's faces. They are so excited about decorating the tree and Santa !! It is a challenging time to keep them occupied as schools announce holidays during this time of the year and most children are home, idle and feeling bored. Here are some crafts that kids can make to decorate the christmas tree, or even hang on the entrance door to welcome guests and especially their most favorite, Santa ! For star shaped christmas ornaments, we need: A Hard cardboard sheet Glue Pair of scissors Acrylic colors or printed paper Thread or twine to hang Shape stencils Procedure: Using shape stencils, cut the cardboard in 2 star shapes. Cut across one side of each star, as shown in the picture to slide along the other star and lock them for a 3D effect. Paint the stars or apply printed paper cut in star shapes to make them look like christmas ornaments. You can hang them with a thread or twine by piercing a hole through to the christmas tree or make a garland to hang across the windows for decoration.   For pasta ornaments, we need Any pasta pieces Strong glue Thread or twine to hang Water or acrylic colors and stationary to paint White paper and pencil Procedure: Consider a shape in mind for making a shape. 13 uncooked pasta pieces make a star shape as shown in the picture. Draw the shape on white paper and place pasta along the sides of the stencil and start sticking each pasta piece with glue, carefully. Once dry, your pasta ornament is ready for painting. You can als leave it as-is for an original look. Use twine or thread to hang. For Santa's face, we need Hard cardboard sheet Few White papers One red cardstock sheet Red, black marker 1-2 Cotton balls Glue Two-sided tape Procedure: As shown in the picture, first make the face of Santa using pencil sketch on white cardboard sheet. Mark the eyes with black marker and paste a red nose using red cardstock. Cut along the shape. Now cut a hat using red cardstock sheet and paste a cotton ball on top for a snowball feel. Now, Paste the hat to the already cut face. For the beard, cut long strips of white paper and wind them as rolls. Paste one edge of each roll, one beside the other and let the other edges flow down. This creates a cute beard. Using a two-sided tape, paste it to your front door or a dorm room door, or anywhere for a Christmas feel !! --Pratyusha

మురిపించే మెహందీ డిజైన్లు     ముచ్చటగొలిపే మెహందీ డిజైన్లు చూస్తే ఎవరి మనసు అయినా మురుస్తుంది. ముచ్చటగా ఆడపిల్లలకు తాము కూడా మెహందీ డిజైన్లు తమ చేతుల మీద అలంకరించుకోవాలని ఉవ్విళ్ళూరుతారు. వారి కోసం ఇవిగో మురిపించే మెహందీ డిజైన్లు....    

The incident happened on 16th December 2012, Delhi, India. A 23 year girl was brutally killed by 6 animals (they don’t deserve to be addressed as humans). Even animals won’t do such things. The girl was beaten with iron rod and raped by those 6 animals. The iron rod was used for penetration which damaged her internal organs. The police spokesman said one of the accused abused the victim twice and ripped off the internal organs with bare hands. Due to internal injuries, bleeding and organ failure she died in 13 days of incident. The case was put into fast court and it took 9 months to process (fast court in India is 9 months). The people named her “NIRBHAYA”, meaning “Fearless”, for after going through hell, she fought, fought for 13 days, wanting to live. Despite her grievous injuries to her body and mind, she wanted to live, as she told her mother. The one thing this incident did to this great country – INDIA.                        She is no more….physically with us…but, she will remain with us eternally. There were many public protests happened in Delhi and various other places in India. Crime against women is never ending story in India. Even after death of Nirbhaya, there were many rape cases reported like 5 year old girl who was raped by inserting bottles and candles, photo journalist in Bombay and the list goes on. So what’s the end of such crime?  "My daughter was Jyoti Singh and I am not ashamed to name her," Asha Devi said on the occasion to mark the third anniversary of the horrifying gang rape at Jantar Mantar. "I am not ashamed of taking my daughter's name, who came to symbolize the fight for women's safety and security and became the catalyst for major changes to the law on crimes against women," she added. The juvenile convict has beeen released on Dec 20th 2015 after serving his three-year sentence. The convict, now 20 years old was a juvenile in 2012 when the crime was committed, and the court found him guilty of raping and assaulting the victim along with five accomplices — among whom main accused 35-year-old Ram Singh was found dead in his Tihar jail cell in 2013. "Jurm jeet gaya, hum haar gaye (Crime has won, we have lost)," said Nirbhaya’ s distraught mother, immediately after the judgment. We failed to get Justice for India’s daughter.... We are Sorry NIRBHAYA!! The time to move has arrived. To keep, and honor the undying spirit of NIRBHAYA, we need to galvanize our thoughts, our actions, our promises, and swear to keep this alive till each and every DAUGHTER, SISTER, WIFE and MOTHER will be safe in the nation, INDIA, of ours. Let’s make NIRBHAYA eternal…and keep the flame burning Wish” A SAFE INDIA to ALL WOMEN” in the years to come, and let 2016 be the beginning. GOD BLESS & WAKE UP INDIA “A COMMONER”  

ఎదగనివ్వరా! పార్వతమ్మగారి మనుమరాలు అశ్వని ఆరోజే పట్నం నుంచి వచ్చింది. వచ్చిన దగ్గర్నుంచీ మనుమరాలు ముభావంగానే ఉండటం గమనించారు పార్వతమ్మగారు. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే అశ్వనిలో మునుపటి ఉత్సాహం లేదు. కదిపితే చాలు నిండుకుండలా తొణికిపోయేట్లు ఉంది. ఆ రాత్రి భోజనాలు పూర్తయ్యాక నిదానంగా మనుమరాలిని కదిపింది పార్వతమ్మగారు ‘ఏంటలా ఉన్నావు?’ అంటూ. ‘ఆఫీసులో చేరిందగ్గర్నుంచీ ఏవో ఒక అడ్డంకులు. ఆడపిల్లను కదా! సలహాలకి మాత్రం అందరూ సిద్ధపడిపోతారు. సాయం కావల్సి వచ్చేసరికి ఎవ్వరూ తోడురారు. పైగా నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అంటూ ప్రతిదానికీ వెనక్కి లాగుతూనే ఉంటారు. ఇక నా వల్ల కాదనిపిస్తోంది’ అంటూ వాపోయింది మనుమరాలు. పార్వతమ్మగారు కాసేపు ఆలోచించారు. కొంతసేపటికి ఏదో స్ఫురించినదానిలా ‘సరే! నువ్వు వెళ్లి పడుకో. రేపు ఆ కొండ మీద ఉన్న గుడికి అలా సరదాగా వెళ్లొద్దాం.’ అని ఊరడించారు. ఎప్పుడు కొండ మీదకి వెళ్దామన్నా అంతగా శ్రద్ధ చూపించని బామ్మ ఇవాళ ఇలా మాట్లాడటం అశ్వనికి విచిత్రంగా అనిపించింది. మర్నాడు ఉదయాన్నే బామ్మా, మనుమరాలు ఇద్దరూ గుడికి బయలుదేరారు. పార్వతమ్మగారికి వయసు మీద పడిపోవడంతో అడుగుతీసి అడుగు వేయలేకపోతోంది. ఎలాగొలా మనుమరాలు భుజం మీద చేతులు వేసి ఆయాసపడుతూ కొండమీదకి చేరుకుంది. గుడిలో దర్శనం అయిపోయాక ఇద్దరూ ఓ చెట్టు నీడన సేదతీరారు. ‘ఏంటి బామ్మా! చిన్నప్పుడు ఎప్పుడు అడిగినా ఈ కొండ మీదకి వచ్చేదానికి కాదు. ఇప్పుడు ఓపిక లేకపోయినా ఇంత ఎత్తుకి ఎక్కావు. ఏంటి విషయం?’ అని అడిగింది అశ్వని. ‘చిన్నప్పుడు ఈ ఊరికి వచ్చిన ప్రతిసారీ, ఎప్పుడెప్పుడు ఈ కొండ ఎక్కుదామా అని ఎదురుచూసేదానివి. గుర్తుందా!’ అని అడిగారు పార్వతమ్మగారు. ‘అవును. చిన్నప్పుడు నాకు ఈ కొండ చివరిదాకా ఎక్కేంత ఓపిక లేకపోయేది. కొంత దూరం ఎక్కి కూలబడిపోతుంటే, అన్నయ్యలంతా తెగ ఏడిపించేవారు. ఇప్పుడు ఇంత చిన్నగా అనిపిస్తున్న కొండ నాకు అప్పట్లో ఎవరెస్టంత ఎత్తు ఉన్నట్లు తోచేది. ఈ కొండ పైకి చేరుకుని గుడిలో దర్శనం చేసుకున్న రోజుని నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు నుంచి ఎప్పుడూ నాకు ఈ కొండ ఎవరెస్టులా కనిపించలేదు’ అని అశ్వని  ఆ రోజులను గుర్తు చేసుకుంటూ. ‘చేరుకునేదాకా లక్ష్యం ఎప్పుడూ అసాధ్యంగానే కనిపిస్తుందమ్మా! నువ్వు ఆడపిల్లవనో, ఎవరో నవ్వుతున్నారనో, లక్ష్యం దూరంగా ఉందనో ఎప్పుడూ డీలాపడిపోకూడదు. సలహాలు ఇచ్చేవాళ్లకి నీ విజయమే సమాధానం కావాలి. ఒకప్పుడు నువ్వు ఎక్కలేననుకున్న కొండను నువ్వు ఇప్పుడు ఎక్కడమే కాదు, నన్ను కూడా పైకి లాక్కొని వచ్చావు. ఇకనుంచి నువ్వు నీ జీవితంలో ఎంచుకునే ప్రతి లక్ష్యమూ ఇలా కొండలాగా నీ ముందు తలవంచాలి. సరేనా!’ అంది పార్వతమ్మ. పార్వతమ్మ మాటలకి అశ్వని చిరునవ్వే సమాధానంగా మిగిలింది. --nirjara

  Self Motivation Being motivated all the time is a herculean task.For this same reason many cultivated  the habit of seeing motivational videos to get that pumping spirt into their lives. This normally works good for men coz they can sustain on that mood for long time coz they do one thing at one go. But women, being multi  talented and doing multi tasking all the time ,definitely are prone to get demotivated faster than men,and the problem here is no motivational talk or video can pull them up. Now how can we fix this problem?? Lets identify why they get demotivated more often: Firstly Women to a large  extent are perfectionists. This craving for doing all the things they do perfectly puts them into a  lot of stress. And this stress leads to inability to complete work in time,which in-turn will dimotivate  them further. Secondly they don't share work. They think they are bound to do all works at home and office. And taking help is always against their interest. How to over come it: * First and the foremost is women have to understand that nothing is perfect in this Imperfect world. * They need to know being  perfect is hard but  striving to be NEAR perfect is easy. They need to understand that if they are doing 5 things at one go,one or two from them might go wrong,and its  absolutely ok. Doing a mistake is no big deal, but not rectifying it, is. So when ever you do a mistake try and find ways to rectify it rather than getting dimotivated from it. * Second is learn to SHARE work, and its not sin. If at all a women knows how to delegate work to others then she is a sure success. And for a successfull women there is no need for  external motivation. * Basically women have inbuilt machanism to cope up with any stress inculding avoidinng demotivation. So instead of searching for external motivational forces, they can self motivate themselves. So get up get started and get motivated in the right way. Keep Rocking!! --Pushpa

Organising Handbags and Purses Ladies, Purses and Handbags....they have been good friends forever. Show me one lady in this modern world who doesnot possess atleast one handbag or a Purse. Storing handbags has been an issue for me, and so should be for you too. Be it a leather bag or a jute one, to shove them away when not in use, without the clothes being disturbed is a challenge. Here are some ideas to store handbags, Purses and Clutches when not in use. These storage solutions not only make it easy to keep them neatly away, but also help one arrange these accesories in order to find them easily for appropriate use. Leather products require a cool and dark spot for longevity and good maintenance too. For clutches and purses with beadwork and embellishments, it is better to store them in hanging organisers. Using shower curtain hooks, cloth hangers to organise and hang bags is a clever idea too. Installing custom hooks or even trying the DIY methods for storing and hanging purses and handbags makes life so much easy on a super-rush weekday or even a busy weekend. --Prathyusha Talluri

Tooth Paste And Lots More! Toothpaste is probably one of the first things we take into hands, as we start our day! But toothpaste doesn’t seem to have the sole purpose of cleaning the teeth. Household experts reveal secret uses of a tooth paste for many other purposes. A Few of such hints with toothpaste… Deodorizer:   Its’ a common problem with the water bottles! That unpleasant smell won’t go away even after boiling. And when those bottles belong to a baby, that would certainly be a cause to worry. When the baby bottles were left over with the sour milk, the smell would never leave them even after a through rinsing. Add a bit of toothpaste into the bottle and wash it out. You could certainly feel the difference. This trick would even work on our hands! Whenever our hands stinky with the foods like garlic, onion… rub a gram of toothpaste and you could be free from the smell. Stain remover:   The stains are common on a carpet. But if you wish to get rid of them, apply toothpaste directly at the place of stain and scrub with a toothbrush before rinsing. You could certainly watch a good result. This trick can be applied even to the clothes. But the toothpaste might contain a bleaching agent which would affect the color of the clothes. So the tip could better be applied for white clothes or clothes such as polyester which won’t lose color. Even the stains on a canvas shoe can be effectively treated with such a process. Shiny Shiny!   Rub a dab of toothpaste on silver or brass ornaments and shine them with a soft cloth. But such a method might reduce the glaze of a pearl. So it’s better not to use them for pearls. This trick would prove effective even to shine the leather goods. Rubbing a bit of toothpaste for a shine would also work on our nails. Scrub your nails with the toothpaste and you can watch them being clean and shine! Pain reliever!   The refreshing agents in the toothpaste would relieve us from the pain on our skin. Minor cuts, burns and bugbites can be treated with a dab of toothpaste. But it would not be a good try to apply it when your skin is broken and the wound is wet. Some people would apply it to a blister and leave it overnight. Toothpaste is found to dry them up by the morning! The list for the hints including toothpaste is not limited. It can be used to treat the water marks; it acts against the fogging on a bathroom mirror; it can be applied on a damp cloth to remove the crayon stains and some even use it as a hair gel to keep the hair style in place! - Nirjara.

Golden Kitchen Tips 1) While kneading the dough to make rotis or parathas, add lukewarm to hot water instead of cold water. This will make softer chappatis. You can also add some freshly crumbled homemade paneer for extra deliciousness and softness. Adding ripe banana pulp also will give softness to chapathis .So when your husband or kids complain of stiff chapathis in lunch box,try this tip. One more way to keep chapathis soft is add a little bit of Luke warm milk when making the dough and it dose the magic 2)Store coriander leaves , curry leaves or any leafy vegetables  in an airtight containers in the fridge so that they remain fresher for longer. But before that wash the herbs clean and leave them to dry on a cotton cloth. Once they are dry line the container with tissue paper to absorb  excess moisture if at its still there.   3).Soak daal in water for at least four hours before cooking. This enhances the flavour of the dish. Do not throw the soaked water use it to cook the dal. When Dal priceses are soaring high better cook little yet tasty one. Soaking will also help in less fuel usage to cook,coz Dal gets cooked very fast if it is soaked Saving Gas Ha!! 4)Children get exited when they get to eat crispy potato in parties. But moms always wonder why are home made potato fries go soggy unless deep fried? The trick it,If you want to make crispy potato fry, soak the peeled full potatoes in cold water for 30 - 45 minutes and then cut then in your favorite shape and  fry them with your masalas. Crispy fried potatoes are ready!! 5) When we are boiling vegetables we tend to put more water and boil them. So once they are cooked we dont know what to do with that water,and we throw them. This water contains so many nutrients,so do not trow it. If you have any leftover water after boiling vegetables, use that to cook rice. It will offer an added punch of nutrition to the other wise bland rice. --Pushpa

  Are Ladies special? Yes Ladies are special,by all means. They are good at multitasking ,they know how to balance family life  and  work,they are good at every thing they do. But the big question which always remain unanswered is," are they good enough to manage their health??" Hmm..the answer will always come as a yes but the reality is a its a Big No. They attend to every individuals health at home be it In laws ,parents ,husband , children and even the working staff at home. But they tend to be very uncaring of their own health. They neither eat good, sleep well nor maintain physical fitness. They say this is mainly because,they don't get TIME to do so. By the time thees ladies are done with attending others they lose all interest in doing any thing for themselves. By any chance if they fall ill, that's it, the whole house comes to a stand still.Why is it so that women tend to neglect their health and how can we rectify this situation. Lets fact find first Why they toil so much?   *They feel they are bound to be dedicated to family and their good.             *They feel investing time for themselves is a waste of money and energy              *They don't share work thinking they are doing a favor to family members What is the result?                * Because they don''t share they end up doing anything and every thing at home * And because they never allow any one to take up responsibility,if at all they are unwell no one will be neither trained enough nor responsible enough to take up the work at home. * The day family members are bound to attend to their duties they protest saying,we are not used to doing them * They will find fault with the lady of the house for not letting them learn anything * They even say " because of you we are no where" Ultimately who is the loser ? the women herself. She will become restless, weak, irritating,and left out. How can she get out of this mess?   * Share work at home * Let the family members do the works the way they want to * Don't find fault with works done by family members because if they feel resentful they might not come back to work * Now that you have time left at your disposal, spend it on your health * Go for regular health checks,keep up with fitness routines, eat and sleep well * A healthy body will have a healthy and peaceful mind ,which is essential for a happy family. So ladies take a break,think,share your work and take care of your health,feel that you are special for your own self. Happy families ahead!!! --Pushpa

ఆడవాళ్లు ఎందుకు ఏడుస్తారు! ఒక రోజు ఓ పిల్లవాడు నిద్రలేచేసరికి తన తల్లి ఏడుస్తూ కనిపించింది. ‘ఏమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు?’ అని అడిగాడు పిల్లవాడు.‘మన ఇంటి ఎదురుగుండా ఓ పావురం చనిపోయింది. దాన్ని చూసి ఏడుపొచ్చింది’ అని జవాబు ఇచ్చింది తల్లి. ఆ విషయం ఎందుకో పిల్లవాడికి అర్థం కాలేదు. తన తండ్రి దగ్గరకు వెళ్లి ‘నాన్నా అమ్మ ఎందుకని ప్రతి చిన్నదానికీ ఏడుస్తుంది’ అని అడిగాడు. ‘ఏమో నాకు తెలియదు. నేను మాత్రం నాకు ఏడుపు వచ్చినా ఆపుకుంటాను తెలుసా!’ అని గొప్పగా చెప్పాడు తండ్రి. తండ్రి మాటలు విన్న పిల్లవాడు తను కూడా బలవంతంగా కన్నీరుని ఆపుకునేవాడు. కానీ అతని మనసులో కన్నీటితో ఉన్న తన తల్లి రూపం మాత్రం నిలిచిపోయింది. పిల్లవాడు పెద్దవాడయ్యాడు. ప్రయోజకుడయ్యాడు. గొప్ప హోదా, పెద్ద జీతంతో దేశదేశాలూ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఓ రోజు తన మనసులో ఉన్న ప్రశ్నని మళ్లీ తన తల్లి ముందు ఉంచాడు. ‘అమ్మా! నా చిన్నప్పటి నుంచీ నిన్ను అడగాలనుకుంటున్నాను. నువ్వు నీ కన్నీళ్లని ఎందుకు ఆపుకోవు. ఆ మాటకి వస్తే ఆడవాళ్లంతా ఎందుకంత త్వరగా ఏడుస్తారు? వాళ్లంత బలహీనులా!’ అని అడిగేశాడు కొడుకు. కొడుకు ప్రశ్నని విన్న తల్లి ఒక్కసారి అతణ్ని తేరిపార చూసింది. తను చెప్పే జవాబు విని అర్థం చేసుకునే పరిణతికి చేరుకున్నాడని రూఢి చేసుకుంది. ఆపై ఇలా చెప్పసాగింది… ‘బాబూ ఆడవాళ్ల బలహీనులు అని నువ్వెలా అనుకోగలవు? ఒక బిడ్డను నవమాసాలు మోసి, పురిటినొప్పులు భరించడంలో నీకు బలహీనత కనిపిస్తోందా! లేక ప్రతి కష్టాన్నీ అనుభవించి ఆ బిడ్డను పెంచడంలో బలహీనత కనిపిస్తోందా! భర్త చేసే అవమానాలనీ, బిడ్డలు చేసే తప్పులనీ, లోకం వేసే నిందలనీ…. ఒకోసారి సహిస్తూ, ఒకోసారి ఎదురుతిరుగుతూ జీవితాన్ని ఓ పోరాటంలా గడిపే స్త్రీ  బలహీనురాలు ఎలా అవుతుంది!’ అని అడిగింది. ‘నిజమే! స్త్రీ అంటే సామాన్యురాలు కాదని నేనూ ఒప్పుకుంటాను. మరి ఎందుకంత త్వరగా ఏడుస్తారు?’ అని అడిగాడు కొడుకు. ‘ఎందుకంటే మా బాధని దాచుకోం కనుక. ఏదన్నా కష్టం కలిగితే బాధపడి, మమ్మల్ని మేం ఓదార్చుకుని ముందుకు సాగిపోతాం కనుక. ఎవరో ఏదో అనుకుంటారని మా మనసుకి కలిగిన చెమ్మని మేం దాచుకోము. మేం స్పందిస్తాము. కన్నీటితో మా బాధని ప్రకటిస్తాం.’ అంది తల్లి. ఆ మాటలకి కొడుకు హృదయం చెమ్మగిల్లింది. కానీ ఈసారి అతను తన కన్నీటిని ఆపుకోలేదు. --nirjara

Tips With a Chalk Piece It’s hard to imagine a house without a Chalk piece. But we have never thought of the tricks associated with it. A chalk piece can sometimes prove as a handy household hint. This is how… 1 Humidity! A chalk piece has the quality of absorbing the humidity present in the air. Place a few chalks in the tool box, to prevent them from rust. Place a chalk along with your silverware to prevent them from tarnishing. Keep a bundle of chalk pieces in your wardrobe, if your clothes are attracting fungus during the rainy season. 2 Rusty business:  Rub your ironware with a chalk piece, to scrap off the layers of rust from them! 3 Grabs a drop:  A few drops of tea have spilled over, and you want to clean them without a fuss!  Just roll on a chalk piece over the spill. A chalk piece works as good as a blotting paper. 4 Anti Ant:  A line drawn with a chalk can work against the entry of ants into the house. The calcium carbonate in the chalk piece would act as their repellant. 5 Temporary marker: We have been using chalk piece to mark temporary readings (ex: meter readings, dates on a gas cylinder…). But a color chalk piece can be used to mark the positions too! While you were rearranging the furniture or fixing a photo frame, mark the right positions with a chalk piece to avoid a tilt. People normally use pencil to make such marks which remain forever. 6 Crack remover: The tiny cracks on a wall can be filled in temporarily, by rubbing with a chalk piece. Even the stains on a white wall can be made invisible by covering them with a wet chalk. - Nirjara.

సమయస్ఫూర్తి ఈ ప్రపంచం ఎప్పుడూ ఆడవారికి సవాళ్లను విసురుతూనే ఉంటుంది. ఆ సవాళ్లకు విసిగి ఎక్కడో అక్కడ ఆగిపోతే, నా వల్ల కాదంటూ సర్దుకుపోతే నలుగురిలో ఒక్కరిగా మిగిలిపోతారు. కానీ… సవాలు ఎదుర్కొన్న చోట ఒక్క క్షణం ఆలోచిస్తే ఓ కొత్త దారి కనిపిస్తుంది. దానికి ఉదాహరణగా చెప్పుకునే ఓ కథ ఇది! అనగనగా ఇటలీలో ఓ పేద కుటుంబం! ఆ కుటుంబంలోని పెద్ద ఏదో కారణం చేత ఓ అప్పు చేశాడు. ఆ అప్పుని ఇచ్చినవాడు పరమ చండశాసనుడు. వడ్డీ మీద వడ్డీ వేసి, లెక్కలకి మసిపూసి రూపాయికి వందరూపాయల అప్పుని చూపించాడు. వడ్డీని చెల్లించీ చెల్లించీ విసిగిపోయాడు ఇంటి పెద్ద. ఇక అతని వల్ల కాలేదు. అప్పుడు తన మనసులోని మాటని బయటపెట్టాడు వ్యాపారస్తుడు. ఆ ఇంటి పెద్దకి ఓ బంగారంలాంటి కూతురు ఉంది. రూపంలోనూ, గుణంలోనూ, తెలివిలోనూ ఆమెకి చుట్టుపక్కల సాటిలేదని చెప్పుకునేవారు. ఆమెని కనుక తనకి ఇచ్చి పెళ్లి చేస్తే అప్పుని మాఫీ చేయడం కాదు కదా, తనే బోల్డంత ఎదురు కట్నం ఇస్తానని ఆశ పెట్టాడు వ్యాపారస్తుడు. ఆ చండశాసనుడితో పెళ్లంటే ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేకపోయింది. ఆ విషయం చెప్పగానే వ్యాపారస్తుడు అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ఎలాగొలా తను లాభపడేందుకు ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. ``మనమంతా రేపు ఊరు చివర ఉన్న చెరువు గట్టు దగ్గర కలుసుకుందాం. అక్కడ ఊరిపెద్దల సమక్షంలో నేను ఓ సంచిలో రెండు గులకరాళ్లను పెడతాను. వాటిలో ఒకటి తెల్లది, మరొకటి నల్లది ఉంటాయి. మీ అమ్మాయి కళ్లు మూసుకుని ఓ రాయిని బయటకి తీయాలి. నల్లరాయిని బయటకు తీస్తే తను నన్ను పెళ్లి చేసుకోవల్సి ఉంటుంది. తెల్లరాయిని బయటకు తీస్తే ఆమె గురించి, అప్పు గురించీ నేను మర్చిపోతాను. అసలు ఈ షరతుకి ఆమె ఒప్పుకోకపోతే, మీ ఇంటిపెద్దను జైల్లో పెట్టించవలసి ఉంటుంది`` అన్నది వ్యాపారస్తుని షరతు. దానికి ఆ కుటుంబం ఒప్పుకోక తప్పలేదు. మర్నాడు అందరూ చెరువు గట్టు దగ్గర సమావేశమయ్యారు. అంతా సవ్యంగా ఉంటే వ్యాపారస్తుడి కోరిక నెరవేరే అవకాశం ఉండేదేమో! కానీ వాడు అత్యాశపరుడు కదా! ఎలాగైనా ఆ అమ్మాయిని చేజిక్కించుకోవాలని మూటలో రెండూ నల్లరాళ్లనే వేశాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి చూడనే చూసింది. నలుగురికీ ఆ మోసాన్ని చెప్పి విషయాన్ని సాగతీయడమా, షరతుకి వెనక్కితగ్గి తన తండ్రిని చెరసాలకు పంపడమా లేకపోతే నిశ్శబ్దంగా ఓ నల్లరాయిని బయటకు తీసి అతనికి భార్యగా మారడమా!... ఈ మూడు పరిష్కారాలు కనిపించాయి. కానీ అక్కడే తను కాస్త సమయస్ఫూర్తిని ఉపయోగించింది. వ్యాపారస్తుడు తన చేతికి మూటను అందించగానే, ఒక రాయిని గుప్పిట్లో ఉంచుకుని బయటకు తీసింది. కానీ దాన్ని అందరికీ చూపించేటప్పుడు చెరువులోకి జారిపోయినట్లుగా నటించింది. ``అరే! నేను బయటకు తీసిన రాయి చెరువులో పడిపోయిందే! ఇప్పుడు మూటలో ఉన్న రాయిని బట్టి నేను తీసిన రాయి ఏదో తెలుసుకుందాం`` అన్నది. అంతే! మూటలో ఎలాగూ నల్లరాయి ఉందికాబట్టి ఆ అమ్మాయి బయటకు తీసింది తెల్లరాయి అనుకున్నారంతా! మూడు మాత్రమే పరిష్కారాలు కనిపించే చోట ఆమె నాలుగో పరిష్కారాన్ని కనుగొంది. తను ఆపద నుంచి బయటపడ్డమే కాదు, తన కుటుంబం పరువు కూడా కాపాడింది. --Nirjara  

కార్తీకమాసంలో… కార్తీకమాసం వచ్చిందంటే ఆడవారికి తలమునకలయ్యేంతటి పనులు. ఒక పక్క ఇంటి పని, మరో పక్క పూజలు; ఒకవైపు భక్తి, మరోవైపు ఆరోగ్యం… ఇలా అన్నింటికీ ప్రాధాన్యతని ఇస్తూ ముందుకు సాగాలి. ఇలాంటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పుణ్యం, పురుషార్థం రెండూ సాధించవచ్చు. ఆచారాలు దీపం ఏ సమయంలో ఎలా పెట్టాలి? కార్తీక స్నానం ఎలా చేయాలి?... ఇలా కార్తీక మాసంలో రకరకాల సందేహాలన్నీ కలుగుతాయి. ఎవరైనా పెద్దలను అడిగో, పుస్తకాలు చూసో వీటిని నివృత్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా ఆచారాన్ని పాటించడం కుదరకపోతే ఏదో పాపం చేసినట్లుగా బాధపడిపోవడం వల్ల ఉపయోగం లేదు. అన్నింటికంటే మనసు ప్రధానం కాబట్టి, ఆ మనసులో ఓసారి శివకేశవులను భక్తితో తల్చుకుని క్షమించమని వేడుకుంటే సరి! ఉపవాసాలు కార్తీక మాసం అంతా ఒంటి పూట భోజనమో లేకపోతే పుణ్యతిథులలోనో ఉపవాసం చేయడమో చేస్తుంటారు. ఆరోగ్యపరంగా కార్తీక మాసం ఉపవాసాలకు అత్యంత అనువైన సందర్భం కావచ్చు. కానీ ఇంటిపనులలో తలమునకలై ఉన్నప్పుడు, ఉపవాసంలో జాగ్రత్తగా ఉండక తప్పదు. నీరసం అనిపించినప్పుడల్లా తేనెతో కూడిన నిమ్మరసాన్ని తప్పక తీసుకోవాలి. తేనెలో గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్ అనే రెండు రకాల చక్కెర పదార్థాలు ఉంటాయి. గ్లూకోజ్‌ మనకు తక్షణ శక్తిని ఇస్తే, ఫ్రక్టోజ్‌ నిదానంగా శరీరంలోకి చేరుకుని చక్కెర నిల్వలు తగ్గకుండా చూస్తుంది. అది కూడా సరిపోకపోతే… పాలు, పళ్లులాంటి అపక్వ ఆహారాన్ని తీసుకోవడంలో కూడా దోషం లేదు. వనభోజనాలు కార్తీకం అంటేనే వనభోజనాలకో, అన్నసమారాధనకో హాజరు కావలసి ఉంటుంది. ఈ కార్యక్రమాలలో పాల్గొనేటప్పడు మన వంతుగా సాయపడితే మంచిది. లేకపోతే కలివిడిగా ఉండరన్న మాట వచ్చే ప్రమాదం లేకపోలేదు. శారీరక శ్రమ చేయలేనప్పుడు పండ్లు వంటి వస్తువుల రూపంగానో, ఆధ్యాత్మిక పుస్తకాల వంటి బహుమతుల రూపంగానో సాయపడవచ్చు. నలుగురూ కలిసే చోట అనవసరమైన భేషజాలు, మాటలు వచ్చే అవకాశం ఉంది. అందుకని వ్యక్తిగత విషయాల జోలికి పోకుండా ఆధ్మాత్మికపరమైన సంభాషణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మంచిది. ఖర్చులు యాత్రలు, వనభోజనాలు, దానాలు, పూజలు, సమారాధనలు… ఇలా ఈ మాసంలో ఒకేసారి వచ్చే ఖర్చులతో ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. అందుకని ముందుగానే ఒక బడ్జెట్‌ను కేటాయించుకుంటే మంచిది. తమలపాకులు, పూలు, పండ్లు దగ్గర నుంచి ఏవి ఎంత అవసరమో, అంతే కొనుక్కుంటే వృధాకాకుండా ఉంటాయి. దానాలు కూడా మన శక్తికి తగినట్లుగా చేసుకోవడంలో తప్పులేదు. స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలో దీపదానం చేస్తే, అలా చేయలేనివారు గోధుమపిండితో దీపదానం చేస్తారు. శక్తికి మించి ఖర్చు చేయమని పెద్దలు ఎప్పుడూ చెప్పరు. కాబట్టి ఆదాయాన్ని అనుసరించి, ఆచారాన్ని పాటించడంలోని సులువులను కూడా గ్రహించుకోవాలి. ఇంతేకాదు! కార్తీకమాసంలో నదీస్నానం చేసేటప్పుడు కానీ, దీపాలు వెలిగించేటప్పుడు కానీ ప్రమాదాలు ఎప్పుడూ పొంచి ఉంటాయి. ఒక పక్క ధర్మాన్ని పాటిస్తూనే మరో పక్క జాగరూకతతో ఉండాలి. అప్పుడే కార్తీకమాసం శుభప్రదంగా మిగిలిపోతుంది. - నిర్జర

ఆడవాళ్ళు ...చాడీలు  "ఆ!! ..నలుగురు ఆడవాళ్ళు కలిస్తే ఏముంది , చాడీలు చెప్పుకోవడం తప్ప " అని అనడం మగవారికే కాదు ఆడవారికి కూడా పరిపాటే. ఇందులో చాలా వరకు నిజం కూడా లేకపోలేదు, ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కడ కలిసినా ,మూడో మనిషి గురించి భర్త గురించో, అత్తవారి గురించో చాడీలు చెప్పేసుకోవడం మొదలు పెట్టేస్తారు. వీళ్ళు ఇలా, వాళ్ళు అలా అంటూ బుగ్గలు నొప్పెట్టేలా నొక్కేసుకుని మరి చెప్పేసుకుంటారు. సాధారణంగా చాడీలు చెప్పుకోవడం అందరికీ టైమ్ పాస్ గా బానే ఉంటుంది, అదీ ఒక కళే. కానీ ప్రతిసారి అవే మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం ఆలోచించాలి. ఈ కబుర్లవల్ల మనకి ఏదన్నా ఉపయోగమా? దీంతో ఏమన్నా సాధిస్తామా? అంటే లేదనే చెప్పాలి. అసలు ఇందులో ఇబ్బంది ఏంటంటే, అలా మాట్లాడడం అలవాటైన ఆడవాళ్ళు ప్రతి నిముషం అలా మాట్లాడడానికి సరైన కబుర్ల కోసం వెతుకులాటలోనే ఉంటారు. వారి ఆలోచన ప్రక్రియ మొత్తం దీని మీదే పెడతారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా ప్రమాదం ఉంది. మీరు మాట్లాడే మాటలు, మీరు ఎవరిగురించైతే మాట్లాడుతున్నారో వారికి చేరాయనుకోండి, వారు మిమ్మల్ని అడిగారనుకోండి, అదీ ఎవరితో అయితే మీరు మాట్లాడారో వారి ముందే, అప్పుడు మీ పరిస్థితి ఏంటి?? తప్పించుకోగలరా?? మరొక్క విషయం మీతో ఇలాంటి కబుర్లు చెప్పే ఆడవాళ్ళు మీ గురించి కూడా ఇలానే ఎవరిదగ్గరైన మాట్లాడే అవకాశం లేదంటారా?? ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, మీరు ఇలా మనుషుల ముందు ఒకలా, వారి వెనక వారి గురించే ఇంకోలా మాట్లాడడంపై మీ పిల్లలు కన్ను పడకుండా ఉండదు, మరి వారికి మీరు నేర్పిస్తున్నది ఏంటి ? మనిషి ముందు ఒకలా వెనక ఇంకోలా ఉండమనా ?? అది మీ పిల్లల ఆలోచనకి, వారి వ్యక్తిత్వ వికాసానికి ఏవిధంగా  సహాయపడుతుందో చెప్పండి ?? ఎప్పుడైనా ఒక్కసారి ఇలా మాట్లాడుకోవడం నవ్వుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అదే మీ పని కింద మార్చుకోకండి. మరి ఏం మాట్లాడాలి అంటారా ?? దాని గురించి తెలుసుకోవాలంటే...ఇక్కడే చెప్తా చూస్తూ ఉండండి :-)   --Pushpa

  మీలో ప్రత్యేకత ఏంటో  మీరే గుర్తించండి ఆడవాళ్ళలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అందరిలో అన్నీ కళలని గుర్తిస్తారు, వారికి అన్నీ అమరుస్తూ పైకి వచ్చేలా చూస్తారు. కానీ తమ విషయం వచ్చేసరికి, తరువాత చూద్దాంలే అనుకుంటారు. ఒక సంగీతమో ,సాహిత్యమో, లేక ఇంకేదైనా ఒక ఇష్టమైన పనో ఉందనుకోండి దాన్ని నెరవేర్చడానికి టైమ్ కావాలి, కానీ అందరి బాగోగులు చూసేసరికి వారికి తమకంటూ సమయమే మిగలదు. ధాంతో ఆ ఆశ ఎక్కడో అడుగున పడిపోతుంది. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదనట్టు వదిలేస్తారు. కానీ ఇలా కొన్ని ఏళ్ళు గడిచాక ఎక్కడో ఎవరో తమకి నచ్చిన పని చేస్తూ. కనబడతారు, అంతే ఇంకమనసులో బాధ మొదలు. ఇంకా ప్రతి నిముషం ఆ విషయం మనసుని  తోలుస్తూనే ఉంటుంది. ఆ బాధలో ఇంట్లో పనులు భారంగాను కష్టపడి పోతున్నట్టు అనిపిస్తుంది వారికి. చిరాకు ఎక్కువై చిర్రుబుర్రు మంటుంటారు. ఇంట్లో వాళ్లకేమో విషయం అర్ధం కాక "మొన్నటిదాకా బానే ఉండేది ఈ మధ్య ఏమైందో ఎంటో", అనుకుని బాధపడుతుంటారు. పోనీ ఆడవారు చెప్పచ్చుగా అనుకోవచ్చు, నిజమే చెప్పచ్చు కానీ తనకంటూ ఒక ఇష్టం ఉందని చెప్పడం ఆడవారికి ఇంకా అలవాటు కావటం లేదు, నవ్వుతారేమో అన్న భయం కూడా తొడవుతుంది. దాంతో ఈ సమస్య పెద్దదై ఇంట్లో గొడవలు మొదలవుతాయి.. అందుకే ఆడవారు తమ ఇష్టాలు తమలో ఉన్న టాలెంట్ ని వారే గుర్తించి బయటపెట్టుకోవాలి, అందరికీ నిర్మొహమాటంగా చెప్పుకోవాలి. ఇంక ఈ విషయంలో  ఇంట్లో వారి బాధ్యత కూడా చాలా ఉంది. ఇంత లేట్ ఏజ్ లో ఇదెందుకు అని అనకుండా,వారిని ప్రోత్సహించాలి.   * ఎంతో లేట్ అయిందని అనుకునే కన్నా, ఇప్పటికైనా మొదలు పెట్టా కదా, అని మిమ్మల్ని మీరే శెభాష్ అనుకోండి. * ఇంట్లో వారి పనులు అన్నీ మీరే చేసెయ్యాలనుకోకుండా పనిని అందరితో పంచుకోండి అప్పుడు మీకంటూ కాస్త సమయం దొరుకుతుంది. * మీలానే ఆలోచించే ఇంకొకరినో లేదా ఒక గ్రూప్ నో కలుసుకోండి. అప్పుడు మీకు తోడు దొరకడమే కాదు ఆ పనిలో ఉత్సాహం కూడా కలుగుతుంది. * ఒకవేళ ఇంట్లో మిమ్మల్ని ప్రోత్సహించే వారు లేరనుకోండి, నిరాశపడకండి, ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో దొరకని వీడియో లేదు, మీ కావాల్సింది మీ ఫ్రీ టైమ్ లో మీ ఇంట్లోనే నేర్చుకోవచ్చు. చివరిగా ఒక మాట మీ బాద్యత మీ ఇంటి పట్ల ఉండాలనుకోవడంలో అస్సలు తప్పులేదు ,కానీ అదే బాధ్యత మీ పట్ల కూడా కాస్త చూపిస్తే, జీవితం సుఖమయంగా ఉంటుంది. మీరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు, ఆలోచించండి..... --Pushpa