మెస్మరైజ్ చేసే మెటాలిక్ షూస్     షూస్ ఏంటి... మెటల్ ఏంటి... పిచ్చి కాకపోతే అనుకోకండి. కొన్ని రకాల ఫ్యాషన్ల గురించి వింటే పిచ్చిలానే అనిపిస్తుంది. కానీ వాటిని చూశాక ఆ అభిప్రాయం మారిపోతుంది. ఆ ట్రెండును మనమూ ఫాలో అయిపోవాలనిపిస్తుంది. మెటాలిక్ షూస్ ఆ కోవకే చెందుతాయి.         ఫుట్ వేర్ అంటే రబ్బర్ నుంచి లెదర్ వరకే మనకు తెలుసు. కానీ ఇప్పుడవి పాతవైపోయాయి. మెటాలిక్ షూస్ ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. గోల్డ్, సిల్వర్ మెటల్ పూతతో వచ్చే ఆ పాదరక్షలు మనోహరంగా ఉండి మెస్మరైజ్ చేస్తున్నాయి.          మెటాలిక్ స్నీకర్స్, మెటాలిక్ ఆక్స్ ఫర్డ్స్, మెటాలిక్ హీల్స్, మెటాలిక్ స్లైడర్స్, మెటాలిక్ శాండల్స్, మెటాలిక్ బ్లాక్ (block) హీల్స్ అంటూ రకరకాలు... ఎన్నో రకాలు. వేసుకున్నవారికి వేసుకున్నన్ని. కొన్నిటికి మొత్తంగా మెటల్ కోటింగ్ ఉంటే... కొన్నిటికి బేస్ కి, మరికొన్నిటికి స్ట్రాప్ కి మాత్రమే ఉంటోంది. ఒక్కోదానిదీ ఒక్కో స్టయిల్... ఒక్కో స్టయిల్ కీ ఒక్కో లుక్.         అయితే ఒకటే సమస్య. డ్రెస్సుకు మ్యాచింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం కష్టం. కాకపోతే ఏ మోడ్రన్ డ్రెస్సు మీదకైనా సూపర్బ్ గా సూటవుతాయి కాబట్టి ధైర్యంగా కొనేసుకోవచ్చు.  - Sameera  

ఇదే లేటెస్ట్ ఫ్యాషన్...!      

Tulle looks for Baby Portraits     Baby portraits are the cutest photographs one could display at home or on any wall ! Dressing up babies for a portrait picture is a tough job but not a long task to achieve...which color or what material is the question, if the answer is found then the actual job is short, just one piece of a dress..similar to their cute little size ! As we spoke about Crochet dresses in our earlier article, today its the Tulle's turn ! Netted materials flaunt a fairy kinda look and give a photograph a cute appeal..and the baby looks the cutest in it too...usually the pastel shades look good but the brightest of the colors dont spoil it either. Specially, Easter occasional portraits canbe the best shot in Tulle looks.     A simple little skirt can make it stand out. Tulle materials are available at most fabric or craft stores, in India and America too. Just buy a metre fabric and sew into a skirt with a soft elastic band or a satin ribbon to tie around, your desired look is so easy. What background the photographer arranges is not your headache, just find out which color fabric suits the baby the best in the portrait and you get the dress ready and one or two accesories for a little girl...boys dont need even those. All this homework and these looks concern is for girls..i wonder how Tulle can be used for a little Boy's portrait atall !   The more you spend, the softer the material. Some come in shimmery looks and self prints or embroidery designs. You can even think of Tulle skirts and Lehengas for her First Birthday...it gives such a Grand Princess kinda look...coordinate it with a Tulle Bow head band and you are done..your picture album is a perfect one !! Tulle can even decorate a Child's Nursery room as a Window Half curtain or a Crib skirt. Just give your creativity some sharpness and tell Tulle to work its majic !! ...Prathyusha  

Contemporary Tribal Dhokra Jewelry   There has been a revival of old forms of ethnic tribal jewelry in India and one such form is the Dhokra Jewelry of Orissa .They come in exquisite designs which are handcrafted by artisans and are a fine example of artistic innovation.   Handcrafted by artisans in Orissa using a 5000 year old lost wax technique from during the times of Mohenjodaro civilization. It is a perfect mix of the old and the new, and now you can find a modern take on this ancient jewelry in the markets. This tribal jewelry is a unique piece of accessory to complement your outfits and can be used for both casual and formal wear.   This jewelry is cast in brass in the tradition of Dhokra art. It is an entirely hand-crafted procedure that starts with a clay model and strings of beeswax that will channel the molten brass. Once the desired shape is obtained, it is left outside to dry under the sun. When completely dried, the piece is checked for alignment and heated under the ground. Finally, the work is treated to a fine polish to highlight the legendary allure of Dhokra. It takes several days for the craftsmen to complete Dhokra pieces and success of their work is dependent on weather conditions.  

Trendy Designer Earrings     As times change so do the trend in fashion, be it clothes, shoes, accessories or jewelry. In this video we are taken through a variety of earrings both for Teenagers and Ladies. Exquisite new age designs which are designed according to today’s trend .The changeable earrings to suit different colour palettes and the Nizam hanging jewelry are something worth buying.  

Indian Winter Fashion Fiesta   You have an invite to a grand party,on a really chilly winter night.What are your plans about dressing up?? You want to bundle up in an assortment of woolly sweaters, mufflers, gloves and thick woolen socks coz of the chill, but you want to be a fashion gal that you are..The only way out now is... You skip that invitation to the party and dodge the calls.. But why? That’s because you are too scared to brave the cold while looking like an Eskimo in those heavy layers of winter clothing?? Just chill..this winter, embrace the beautiful weather and venture out dressed fashionably and protected against the cold. Lets help you in doing so with  some tips , which can present you as fashion Diva even in winter.  One golden rule is that winter does not mean piling on thick, coarse sweaters. But the trick is to find feather light and soft fabrics which offer warmth from the cold. While dark navy blues, greys and black might rule the roost, there is no hard and fast rule to conform to this trend. Brighten your sober, monochrome outfits with chunky necklaces and funky chains. The layered look works fabulously for the winter season by mix and match of camisoles, knitted tops, denim/leather jackets and cardigans.Another way to get this right is by wearing long sleeved colorful tees and putting on soft crew cut or V-shaped cardigans. Now if you wear only sarees then what?? Time to unwrap those lovely silk sarees in beautiful colors of  green, red, blues and purple. Wear elbow length blouses to give the ensemble a contemporary look. Wear any saree but  Jazz up with lovely silks and woolen scarves. For a formal look, go for simple, sophisticated silk scarves. For a relaxed look, opt for bright woolen scarves in funky colors and soft fabrics.Which go well with any kind of saree. For any Indian outfits and skirts, use pretty silk wraps in lovely hues with trendy embellishments and designs. Happy Chilling out!! --Pushpa

బెంగాలీ స్టైల్లో చీర కట్టుకోవడం నేర్చకోండి   షాపింగ్ వెళ్లినప్పుడల్లా కంటికి నచ్చిన చీరలు కొనేస్తూ ఉంటారు. కొనేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ చీరలతో బీరువా నిండిపోయినప్పుడు ఏ చీర కట్టుకోవాలో తికమకపడుతూ ఉంటారు మగువలు. సరే ఆ సంగతి పక్కనబెడితే.. 29 రాష్ట్రాలున్న మనదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకశైలి. అవి వస్త్రధారణ కావొచ్చు, ఆహారపు అలవాట్లు కావొచ్చు. గతంలో ఆ ప్రాంతానికే పరిమితమైన సాంప్రదాయాలు మారుతున్న కాలంతో పాటుగా రాష్ట్రాల సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు వ్యాపించాయి. దసరా సమయంలో గుజరాత్‌లో మాత్రమే ఆడే దాండియా ఇప్పుడు అన్ని చోట్లా కామన్.. అలాగే ముంబై, పుణేలలో వేడుకలా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలు ఇప్పుడు మారుమూల పల్లెలకు వ్యాపించాయి. ఇక హిల్సా, రసగుల్లా, ప్రముఖ రచయితలకు కేంద్రంగా నిలవడంతో పాటు స్టైల్‌గా ఉండటంలో కూడా బెంగాలీలు ఫేమస్. బెంగాలీ ఆడపడుచుల సాంప్రదాయ వస్త్ర ధారణ ఇప్పుడు దేశం మొత్తం విస్తరించింది. ఆ చీరకట్టును మీరు ట్రై చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.  

Different Types of Handbags and Purses   types of handbags styles, types of handbags pictures,types woman bags, lady bags types: Different types of handbags available in virtually innumerable designs and colours, creating, rather than waiting, even more of cravings (to own different styles for different moods and occasions) among the bag holders.     * Hand Bag As the name suggests, a hand bag is to be carried in a hand rather than slinging it across the shoulder which makes it slightly less preferable to the women, for obvious reason – need a hand to hold on to the bag, leaving you a little tied up. Still, a hand bag, by all means is one among the most preferred of handbags. Available in elegantly brilliant designs, hand bags go best with formals and semi-formals and good to go for a short travel. * Cosmetic Bag The name says it all. Available in different shapes and sizes, a cosmetic bag is meticulously designed, allowing you to carry all your cosmetics without the fear of spillage or damage. However, carrying anything other than cosmetics (except say a cell phone or a comb and mirror), isn’t what it is made for. Looks best with semi-formals and casuals. * Duffle Bag A duffle bag is the biggest of all the handbags and the drawstring opening at the top allows for accommodation of a whole lot of stuff inside it. It is generally used by women for long travel or by sportswomen. * Beach Bag A beach bag, contrary to what the name suggests, isn’t just meant to carry to beach; it can be held on to while on to a picnic, gym, or a casual stroll to anywhere. These colourful beach bags, ideally made of cloth or jute and straw, sometimes, are also provided with a plastic sheen that protects them from moisture. Available in many exquisite designs, beach bags go fantastically well with vibrant casual attire. * Tote Bag A tote is an oversized bag best suited for short travel or grocery shopping. Made of soft fabrics, a tote bag also has an adjustable strap that can be set according to your own length. In this age when plastic bags are a big no-no, tote bags are a welcome change. Not only can they accommodateyou while shopping, they add to the style statement as well, proving their utmost worth.

How to Choose Wedding Rings for Women A wedding is the ceremony in which two people are united in marriage. Most wedding ceremonies involve an exchange of Rings. Choosing wedding rings that you love and can live with that forever. It is more important to choose rings, which is comfortable for you because wedding ring for the rest of your life. So what I've given some considerations for choosing wedding rings.     * The wedding ring was the big surprise, so you should decide to go for shopping together. * Look for curve of the ring, inside edges of the ring should have a gentle curve. This makes the ring more comfortable for your finger. * Keep in mind that your partner has to be comfortable with today’s style. So choose a ring with the range from classic to modern. * Choose a wedding ring that should reflect your personality. * Quality of the wedding ring is more important, whenever you purchase a ring be sure that your selected ring is more certified. * Platinum ring cost is a bit more than gold. Platinum is a strong metal, so you can choose platinum rings for wedding and also which is more fashionable for wedding. * The best way is you can go with the help of Goldsmith. So you can get your wanted designs.

ట్రెండ్ ను అదరగొడుతున్న అమ్మాయిలు..     అమ్మాయిలు వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుండి బ్యాగులు, చెప్పులు, ఇయర్ రింగ్స్ వంటి వాటి వరకు కొత్తగా, స్టైలిష్ గా ఉండేలా చూసుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వారి అందానికి మరో ఆకర్షనీయమైన తమలపాకుల్లాంటి గోళ్ళకు మాత్రం ఒకే రంగు పెయింట్ అంటే ఎలా చెప్పండి? అందుకే గోళ్ళకు కూడా ఫ్యాషన్, ట్రెండ్ ఏం తక్కువ కాదని నిరూపిస్తున్నారు నేటి అమ్మాయిలు. మరి వాటిలో ఎన్ని రకలున్నాయో తెలుసుకుందాం....!!   ఉపయోగం : ట్రెండ్ మారుతున్నకొద్ది గోళ్ళ రంగులతో పాటు, వాటి మీద ఉండే డిజైన్స్ కూడా మారుతూ వస్తున్నాయి. అసలే ఒకే రంగు పెయింట్ నెయిల్ పాలిష్ రంగులను వేస్కోవడం, వాటిని తీసేయడానికి మళ్ళీ కష్టపడటం అమ్మాయిలకు చాలా విసుగొచ్చేసింది. దాంతో ఇప్పుడు లేటెస్ట్ గా గోళ్ళపై మెరిసే పూసలు, స్టోన్లు వంటి వాటితో అదరగొడుతున్నారు. ఇలాంటి కొత్త ఫ్యాషన్ వల్ల బ్యూటీషీయన్లకు కూడా అధిక పని, అధిక లాభం వస్తుంది. మరి ఒక్కో డిజైన్ కు 500 నుండి వేల రూపాయల్లో ఉన్నాయంటే మాములు మాటన?   అయితే మరి ఇలా ప్రతిసారి బ్యూటీపార్లర్ కు వెళ్లి రోజుకో స్టైల్ మార్చుకోవడం వల్ల డబ్బులు, టైం అన్నీ వేస్ట్. అదే ఇంట్లోనే స్టైలిష్ నెయిల్ పాలిష్ వేసుకుంటే మనీ, టైం రెండు సేవ్ అవుతాయి కదా. అందుకే కొత్తగా మార్కెట్లోకి స్టైలిష్ ఫ్యాషన్ నెయిల్ స్తిక్కర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ రెడిమేడ్ స్టిక్కర్ల వలన వేసుకోవడం, తీసేయడం కూడా చాలా ఈజీ.   ఎలా వేసుకోవాలి : మన గోరుకంటే కాస్త పెద్ద సైజు స్టిక్కర్లను తీసుకోని, గోరు మొదలునుంచి అంటిస్తూ, నెయిల్ స్టిక్కర్ తో వచ్చిన స్టిక్ తో కిందికి నొక్కుతూ లాగాలి. అలా చేస్తూ సైడ్ లో ఉండేది సరిగ్గా వచ్చేలా చేసుకొని, చివరకు గోరు షేప్ వచ్చేలా చేసుకొని మిగిలినది తీసేయాలి. అయితే ఈ స్టిక్కర్లు వేసుకున్న తర్వాత నీటిలో ఎక్కువసేపు ఉంచితే ఆ స్టిక్కర్ ఊడిపోతుంది. కాబట్టి నీటిలో ఎక్కువగా ఉంచకూడదు.   రకాలు : అయితే ఈ నెయిల్ స్టిక్కర్లు కూడా మార్కెట్లో అమ్మాయిలకు నచ్చే విధంగా దొరుకుతున్నాయి. కొంత మంది గోరు మొత్తం కొత్త కొత్త స్టైలిష్ డిజైన్ లతో ఉన్న స్టిక్కర్లు కావాలని అనుకుంటే, మరి కొంత మంది తాము వేసుకున్న నెయిల్ పాలిష్ కు కొత్త డిజైన్ కావాలని కోరుకుంటారు. అందుకే గోరు మొత్తం డిజైన్ లతో కూడిన స్టిక్కర్లతో పాటు, విడిగా చిన్న చిన్న స్టోన్స్, పువ్వులు వంటి ఆకర్షనీయమైన స్టిక్కర్స్ కూడా దొరుకుతున్నాయి. దీని వల్ల అమ్మాయిలు నెయిల్ పాలిష్ తో కూడా అబ్బాయిలను పడగొట్టేస్తున్నారు.    

Belleza Fashion.. Trendy Jewellery...   ఆడవారి అందాన్ని అలంకరించుకునేందుకు చేతులకు గాజులు, చెవులకు దిద్దులు, కాళ్లకు పట్టీలు ఎంత అవసరమో... అలాగే మెడకు కూడా అలంకరణ అవసరమే. అసలే మ‌గువ‌ల కంఠాన్ని శంఖంతో పోల్చుతారు. మరి అలాంటిది మెడను అలా బోసిగా వదిలేస్తే ఎమన్నా బావుంటుందా. ఓ అందమైన కంఠాభరణాన్ని ధ‌రిస్తే ఎంత బావుంటుంది. ఈరోజుల్లో ఫ్యాషన్ కూడా కాస్త ఎక్కువైంది కాబట్టి.. దానికి తగ్గట్టుగానే ఎన్నో కంఠాభ‌ర‌ణాలు దొరుకుతున్నాయి.  కాలేజ్ అమ్మాయిలు ధ‌రించేవి ఫ్యాన్సీ కంఠాభ‌ర‌ణాల దగ్గర నుండి.. పెద్దవారికి సైతం ఎన్నోమోడల్స్ ను మీ ముందుకు తీసుకొచ్చింది Belleza Fashion Trendy Jewellery. వాటిలో కొన్ని డిజైన్స్ మీకోసం...  https://www.youtube.com/watch?v=G7JcsfZQv0c

Glam Up Your Nails   Tired of using same old nail polish? Want to go for Nail art? Then here are few simple tips to have your own nail art at home, using nail polish colors you have in your fashion kit and tools like, bobby pins, tooth pics and cotton etc. Your creativity can bring the best out here. To start with, use base nail color, which should be light in color and make sure that it wont chip. If your nail polish is smooth and silky it extends the life of your nail art, so choosing right base is very important. You can use different sizes of bindis, studs or kundans available in the market; fix them after your first base coat then, close with transparent nail polish. Bobby pins and tooth pics are other tools, help you to draw zigzag line on nails and dots. Use Bobby pis for zigzag line and one side of tooth pick can be used to put thick dots, and other side for thinner dots and lines. You can give a polki dot look using tooth pick. Cotton is another tool, which can help you to give Matty finish to your nail polish. You can as well take two colors side by side on a plate (you get this along with fabric colours for mixing) and apply them on a nail with the help of a cotton swab to give two shades. You can also try graffiti on nails... use patterned scissors to cut foil and paste on nails to make different pattern... Just follow us on this page to know more about nail art designs... -Bhavana

ఫెంటాస్టిక్... ఫ్యాబ్రిక్ జ్యూయెలరీ!     ఫ్యాషనబుల్ గా తయారవ్వాలన్న ఆకాంక్ష అందరిలోనూ పెరుగుతోంది. అందుకే మార్కెట్లో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. పడతులకు రోజుకో కొత్త లుక్ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఆ బాధ్యత తనదంటోంది ఫ్యాబ్రిక్ జ్యూయెలరీ. ఆభరణాలను దేనితో తయారు చేస్తారు? బంగారం... వెండి... ప్లాటినం... ఇంకా? మనకు తెలిసింది ఇంతే. కానీ ఫ్యాబ్రిక్ తో కూడా ఆభరణాలు తయారు చేయొచ్చంటున్నారు ఆధునిక ఫ్యాషన్ డిజైనర్లు. బట్టతో జ్యూయెలరీ ఏంటి అనుకుంటున్నారు కదూ! అదే మరి క్రియేటివిటీ అంటే. ఇప్పుడు ఫ్యాబ్రిక్ జ్యూయెలరీ న్యూ ట్రెండ్. బంగారం, వెండి, ప్లాటినం, డైమండ్స్... ట్రెండీగా కనబడటానికి, రిచ్ లుక్ ఇవ్వడానికి ఇవేమీ అవసరం లేదని నిరూపించడానికి వచ్చిందే ఫ్యాబ్రిక్ జ్యూయెలరీ. రకరకాల మెటీరియల్స్ తో... కళ్లు చెదరగొట్టే రంగుల్లో ఉండే ఈ ఆభరణాలని చూడటానికి రెండు కళ్లూ చాలవు.   నిజానికి వీటిని సొంతగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. వార్డ్ రోబ్ లో వాడకుండా పడేసిన దుపట్టాలు, డ్రెస్సులు, స్కార్ఫులు, చివరకు కర్ఛీఫులతో కూడా వీటిని తయారు చేసేసుకోవచ్చు. పూసలు, చెయిన్లు, రాళ్లు, ముత్యాలు... మీ ఇష్టాన్ని బట్టి డిజైన్ ని బట్టి ఏవి కావాలంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్త క్రియేటివ్ గా ఆలోచించాలంతే. అయితే మీకు ఆ కష్టం మాత్రం ఎందుకనో ఏమో... మార్కెట్లో ఇవి తక్కువ ధరల్లో లభించేస్తున్నాయి. సిల్క్, కాటన్, వెల్వెట్... ఇలా రకరకాల క్లాత్ తో తయారు చేసిన ఆభరణాలు మార్కెట్లో లభిస్తున్నాయి. నెక్లెస్ లు, చెవిపోగులు, ఉంగరాలు, బ్రేస్ లెట్లు, వాచీలు... అవీ ఇవీ అని లేదు... ప్రతి దానికీ ఫ్యాబ్రిక్ సొబగులే. అక్కడక్కడా రాళ్లను, ముత్యాలను పొదిగి మరీ తయారు చేయడంతో ఇవి ఎంతో రిచ్ గా, అందంగా కనిపిస్తున్నాయి. తయారీకి వాడిన మెటీరియల్ ని బట్టి ధర.   ఫ్యాషనబుల్ గా కనిపించాలంటే కొత్తగా వచ్చి ప్రతి ట్రెండ్ నీ ఒడిసి పట్టేయాలి. అంటే ఈ ఫ్యాబ్రిక్ జ్యూయెలరీ కచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాలి. మీ అందంతో అందరినీ కట్టి పడేయ్యాలనుకుంటే ఆలస్యం చేయకండి మరి!     - Sameera  

మీ చేతుల్లోనే లేటెస్ట్ ఫ్యాషన్...     ఆడవాళ్లు ట్రెండ్ ను ఫాలో అవడం అందరికి తెలిసిందే. కొత్త కొత్త లేటెస్ట్ ఫ్యాషన్ మార్కెట్ లోకి ఏది వచ్చిన కూడా దానిని ఫాలో అవడం చేస్తుంటారు. కానీ ట్రెండ్ ను ఫాలో అవడం కన్నా మీరే కొత్త ట్రెండ్ ను మీకోసం తయారు చేసుకోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన దుస్తులకు చక్కని లుక్ వస్తుంది. శరీరంలో ఛాతీ భాగం కాస్త బొద్దుగా ఉన్నవారు చేతుల విషయంలో జాగ్రత్తపడాలి. బుట్ట చేతులు, వదులుగా ఉండే చేతులు, కుచ్చులుండేలా.... అసలు కుట్టించుకోకూడదు.   ఒంటికి అతుక్కుని ఉండే మోడల్ ఎంచుకోవాలి. కింది భాగంలో వదులుగా ఉండేలా దుస్తులు కుట్టించుకుంటే పై భాగం నుంచి దృష్టి మళ్ళుతుంది. నడుం కిందిభాగం లావుగా ఉండేవారు దుస్తుల చేతులతో తమాషాలు చేయవచ్చు. రకరకాల కుచ్చులు, బుట్ట చేతులు, వదులుగా ఉండే పొడవు చేతులు, రఫెల్స్... ఇలా ఎన్నో రకాలు ప్రయత్నించవచ్చు. అప్పుడు పైన కింద బ్యాలెన్స్ అయ్యి ఆకృతి అందంగా కనిపిస్తుంది.   మీ చేతులు సన్నగా ఉన్నాయా? ఒంటికి అటుక్కున్నట్లు, వేలడుతున్నట్లుండే ఫ్యాబ్రిక్ కాకుండా కాస్త నిలబడి ఉండే వస్త్రం ఎంచుకోవాలి. పొడవు చేతులు, మూడొంతుల పొడవున్న చేతులు ఇలాంటివారికి బాగుంటాయి. చేతులు లావుగా ఉన్నాయా? మీరు తప్పనిసరిగా మూడొంతుల పొడవుండే వదులు చేతులు కుట్టించుకోవాలి. పొట్టి చేతులు మీకు బాగోవు.   చక్కటి కుచ్చులతో ఒక మంచి షర్టు మీ వార్డ్ రోబ్ లో లేదా? ఒక మీటరు మంచి లేసు తీసుకుని మీ దగ్గరున్న తెల్ల షర్టుకి కుట్టించుకోండి. మీ దగ్గర ఒక మంచి పొడవు చేతుల తెల్ల షర్టు ఉంది. దాన్ని స్కర్టు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అంచుల్ని రెండు మడతలు పైకి మడిచారనుకోండి. స్టైల్ గా ఉంటుంది.

'బుట్ట'లో పడాల్సిందే!     * కొత్తొక వింత పాతొక రోత అంటుంటారు. ఈ సామెతని మార్చే టైమొచ్చింది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రపంచం ఈ మాటని కొట్టి పారేస్తోంది. ఎందుకంటే అక్కడ పాత కొత్తని డామినేట్ చేస్తోంది.      * ఎప్పుడో ఫాలో అయ్యి, తర్వాత ఔట్ డేటెడ్ అయిపోయిన ఎన్నో స్టైల్స్ మళ్లీ కొత్తగా మార్కెట్లోకి వచ్చి కూర్చుంటున్నాయి. కళ్లు చెదరగొట్టేస్తున్నాయి. మతులు పోగొట్టేస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో బుట్ట చేతులు ఒకటి. మనకి ఇవి బుట్ట చేతులు. కానీ ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం కాస్త స్టయిల్ గా పఫ్డ్ స్లీవ్స్ అని పలకాలి.     * ఒకప్పుడు చిన్నపిల్లల గౌన్లంటే బుట్ట చేతులు ఉండాల్సిందే. అలాగే పరికిణీల మీదకి కుట్టే జాకెట్లకి కూడా బుట్ట చేతులు పెట్టేవారు. ఆ తర్వాత మెల్లగా బుట్ట చేతులు బై బై చెప్పేశాయి. త్రీ ఫోర్త్, ఫుల్ స్లీవ్స్ వచ్చేశాయి.      * అవి ప్లెయిన్ గా ఉండేవే తప్ప ఎక్కడా బుట్ట కనిపించేది కాదు. అయితే ఎప్పుడో బుట్టలో పెట్టేసిన ఆ ఫ్యాషన్ ఇప్పుడు మళ్లీ మొదలైంది. అయితే ఈసారి పిల్లల గౌన్లకీ, పరికిణీ జాకెట్లకే కాదు... జీన్స్ మీద వేసే షర్టులకి కూడా బుట్టలు పెట్టడం మొదలైంది. * లాంగ్ ఫ్రాక్...  టీషర్ట్స్.. ఫార్మల్ షర్ట్.. శారీ బ్లౌజ్... ఒక్కటి కాదు, దేనికి బుట్ట చేతులు పెట్టినా దాని అందమే వేరు అన్నట్టుగా ఉందిప్పుడు. చూస్తున్నారు కదా ఫొటోలు! మరి మీరు కూడా బుట్ట చేతులు పెట్టించండి. బుట్టబొమ్మలా తయారై అందర్నీ బుట్టలో పడేయండి! -Sameera  

నెయిల్ పాలిష్ ఇలా కూడా వేసుకోవచ్చు...!   ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరు కుక్కల్ని పెంచుకుంటే, మరికొందరు పిల్లుల్ని పెంచుకుంటారు. ఇంకొందరయితే గోళ్లు పెంచుకుంటారు. గోళ్లు పెంచడం అంటే అలా ఇలా కాదు... చాలా శ్రద్ధ తీసుకుంటారు... ఇంకా చెప్పాలి అంటే గోళ్ళపైన ఎంతయితే శ్రద్ధ పెడతారో నెయిల్ పాలిష్ చేసుకోవడంలో కూడా అంతే శ్రద్ధ వహిస్తారు. నెయిల్ పాలిష్ లో క్రియేటివిటీ ఏ రేంజ్ కి వెళ్లిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  

ఏ ముఖానికి ఏ ఇయర్ రింగ్ సెట్ అవుతుందో తెలుసా..?   అమ్మాయిలు తమ తొలి ప్రాధాన్యత దేనికిస్తారంటే అందానికి.. అందుకే అందంగా కనిపించడానికి తల నుంచి పాదాల దాకా జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రెస్ తీసుకుంటే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్, జ్యూవెలరీ అన్ని పర్‌ఫెక్ట్‌గా చూసుకుంటారు. ఇకపోతే ఇది వరకటి రోజుల్లో చెవికి దిద్దులు, రింగులు పెట్టుకుని సరిపెట్టుకునేవారు. కానీ రీసెంట్ ఇయర్స్‌లో ట్రెండ్ మారింది.. రకరకాల ఇయర్ రింగ్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే డ్రెస్‌ను బట్టి కాకుండా ముఖాన్ని బట్టి వీటిని సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు డిజైనర్స్.. మరీ ఏ ముఖానికి.. ఎలాంటి ఇయర్ రింగ్ సెట్ అవుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి.  https://www.youtube.com/watch?v=mbPlQzBHQ8I    

DIFFERENT LOOK WITH GLASSES   Now the summer is coming, you need to have a few accessories. One of the most important accessories in the season is a pair of sunglasses. They not only protect your eyes from the harmful rays of the sun, but also enhance your overall look. Though, many times, people go wrong in choosing the right pair of shades as they are not aware of how to pick one that will suit their face. Here are a few tips to keep in mind the next time you go shopping for your eyewear. When selecting sunglasses, you may wonder how to pick out the best frames. First,we have to determine our face shape.   There are seven basic shapes: Round, oval, oblong, triangle, inverted triangle, diamond, and square. Once you determine your face shape, pick a frame that contrasts with the shape; for example, if you have a round face, select angular, narrow frames that are wider than they are deep in order to lengthen the face. The frame size of the sunglasses you select should also be in scale to your face. If you have tiny features, don't select over-sized frames - they will dwarf your face.   Some examples of good frames for different face shapes are: • Diamond-shaped faces: rimless frames, frames with distinctive brow-lines, or oval frames. • Square faces: softer edged frames, round, oval, even cat-eyed, also thinner frames. • Triangle shaped face: colorful frames or cat eye sunglasses, also frames with straight top lines. • Inverted triangle shaped face: rimless frames, light colors and materials • Oblong face: frames that are as wide or wider than the broadest part of the face. • Round faces: rectangular or square frames, thicker frames. • Oval faces: most frames will look good, but especially square and Wrap around.