ఎక్కువ మార్కులు సాధించడానికి పరీక్షల్లో చేతివ్రాత వేగం పెంచడం ఎలా?   సాధారణంగా పరీక్షల్లో కొంత మందికి టైం అస్సలు సరిపోదు.  విద్యార్ధలకు అన్ని సమాధానాలు తెలిసినా.. ఒక్కోసారి రాయడానికి టైం సరిపోదు. దీనికి ఒక్కోసారి మనలో ఉన్న లోపం కూడా కారణమవ్వచ్చు. అదే చేతిరాత. కొంత మందికి పెన్ స్పీడుగా కదులుతుంది కానీ విషయం ఉండదు. అలాంటి వారికే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. చేతివ్రాతలో వేగం ఎలా పెంచుకోవాలోల ఈ వీడియో చూసి నేర్చుకోండి. మంచి ఫలితాలు పొందండి..https://www.youtube.com/watch?v=gwHtzUg2UnM  

సిగ్నేచర్ తో సక్సెస్ పొందండి.. సిగ్నేచర్ ద్వారా సక్సెస్ పొందవచ్చా అనేది చాలా మందికి కామన్ గా ఉండే డౌట్. అయితే, సిగ్నేచర్ అంటే అసలయిన అర్ధం సైన్ అఫ్ నేచర్ అంటే ఒక గుర్తు యొక్క గుణాన్ని తెలిపేది అని. ప్రముఖ గ్రాఫాలజిస్ట్ రణధీర్ కుమార్ గారు చెప్పేది ఏంటంటే మనం మన సిగ్నేచర్ ద్వారా సక్సెస్ ఖచ్చితంగా పొందవచ్చు అని. అందుకు ఆయన 3 స్టెప్స్ విధానం లో పూర్తి వివరణ ఇచ్చారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=Yk8uEDbKAoY

రైటింగ్ తో మెడిటేషన్ చేయవచ్చు, మీకు తెలుసా?   మెడిటేషన్ అనే పదం మనం రోజు వింటూ ఉంటాం. ఒత్తిడికి గురయినపుడు అందరు ఇచ్చే సలహా ఒక గంట మెడిటేషన్ చేయవచ్చు కదా అని. అయితే, రైటింగ్ ద్వారా మెడిటేషన్ చేయవచ్చు అనే విషయం మీకు తెలుసా. మనం చిన్నప్పుడు చాలా సార్లు విని ఉంటాం. పది సార్లు చదవడం కన్నా, ఒకసారి రాయడం మేలు అని. దీన్ని బట్టి రైటింగ్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటది అని అర్ధం చేసుకోవచ్చు. మరి, రైటింగ్ తో మెడిటేషన్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=zQeZuvETJPM&t=186s  

Signature Says About Your Leadership Qualities...   నా ఫ్రెండ్ ఎంతవరకు నమ్మకస్థుడు? నేను ఆశావాదినా లేక నిరాశావాదినా? నేను సరయిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటున్నానా? నేను సరయిన జాబ్ లోనే ఉన్నానా? మీ పిల్లల గురించి మీకు ఎంత వరకు తెలుసు? ఈ పై ప్రశ్నలకి సమాధానం మీ క్యారెక్టర్ ఏంటో చెబుతుంది. ఇవి పక్కన పెడితే, మీ హ్యాండ్ రైటింగ్ మీ పర్సనాలిటీ ని సూచిస్తుందన్న విషయం మీకు తెలుసా? మీ సిగ్నేచర్ మీ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెబుతుంది అన్న విషయం మీకు తెలుసా? మరి మీలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=_yBGXX3mIOM

చేతివ్రాత ద్వారా వాయిదా వేయడం ఎలా?  

సంతకం మీకు విజయాన్ని ఎలా తెస్తుంది..?   మనం పెట్టే చిన్న సంతకం మనకు సక్సెస్‌ని తెచ్చిపెడుతుందట.. మరి మనకు విజయాన్ని అందించేలా సంతకాన్ని ఎలా పెట్టాలి.. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=EVy0u6YgjwA

మనలోని భావాలని తెలపడం ఎలా..!  

చేతిరాత ద్వార మన మనస్తత్వం తెలుసుకోవడం ఎలా?   ప్రతి ఒక్కరికి తనలోని సామర్థ్యాన్ని వినియోగించుకుని గుర్తింపు పొందాలనే తపన ఉంటుంది. అయితే చాలాసార్లు మన సామర్ధ్యాన్ని గుర్తించడంలో చేసే పొరపాట్లే మనల్ని ఎక్కడివారిని అక్కడ ఉంచేస్తుందంటున్నారు నిపుణులు. ముందు మన శక్తిసామర్ధ్యాలు ఏంటో మనం తెలుసుకుంటేనే ఎలాంటి అద్భుతాలైనా చేయగలం అంటున్నారు. మీలోని సామర్థ్యాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

మీ పిల్లలు ఒత్తిడి నుండి బయటపడాలంటే...   ‘స్ట్రస్’... ఈ పదం తరచూ మనం వింటూ ఉంటాం. దీన్నే తెలుగులో మానసిక వత్తిడి అంటారు. ఈ వత్తిడి అనేది ఈ రోజుల్లో  పెద్దల్లోనే కాదు.. పిల్లల్లో కూడా ఎక్కువైపోయింది. కుటుంబ నిర్వహాణ, ఉద్యోగ నిర్వాహణ... తదితర విషయాల్లో పెద్దలకు, పరీక్షలు విషయంలో పిల్లలకు ఈ ‘స్ట్రెస్’ అనేది కామన్. దీన్ని పోగొట్టుకోడానికి ఓ చిట్కా ఉంది. సమస్యను ఎదుర్కొనే ముందు.... ఈ చిట్కాను అనుసరిస్తే... విజయం తథ్యం. ఆ చిట్కా ఏంటో తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి.

మీ పిల్లల చేతిరాతలు బావుండాలి అంటే....  

Weight Gain During Pregnancy..  

Overweight And Obesity In Children..   మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా పిల్లల్లో ఒబెసిటి సమస్య ఎక్కువవుతుంది.. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికే ముప్పుగా మారి ప్రాణాల మీదకు వస్తోంది. మరి దీనిని ఎలా నియంత్రించాలి.. ఒబెసిటీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ జానకీ శ్రీనాధ్ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=6xcpYkxWxto  

పిల్లలకు ఫార్ములా ఫుడ్ పెడుతున్నారా..? జాగ్రత్త   పాలు తాగే వయసు నుంచి పెరిగి పెద్దవుతున్న మీ చిన్నారుల ఎదుగుదల కోసం ఆహారాన్ని పెడుతున్నారా.. వాళ్లు ఇష్టంగా తింటున్నారని సంబరపడిపోతున్నారా.? కానీ వారు తినే పదార్ధాల్లో విషం ఉండొచ్చు అంటున్నారు పరిశోధకులు.. అది ఎలా తెలుసుకోవాలో.. దీని నుంచి మీ కంటిపాపల్ని ఎలా కాపాడుకోవాలో తెలియాలంటే ఈ వీడియో చూడండి.   https://www.youtube.com/watch?v=4qUwMUnB3Fs  

Travel During Pregnancy...   గర్భం ధరించిన స్త్రీలు ప్రయాణం చేయాలంటే చాలా భయపడతారు. అలాంటి సమయంలో ప్రయాణం చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయేమో అని ఆలోచిస్తారు. కానీ ప్రయాణం చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. అసలు ప్రగెన్నీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలా ఉండాలి..? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=8YVnKPcdPJ4

పిల్లలో డయాబెటిస్ ఆహార నియమాలు..!   చిన్న పిల్లల్లో డయాబెటిస్ అనేది కొంచెం కష్టమయిన విషయమే. 15 ఏళ్ళ లోపు వారికి గనక డయాబెటిస్ వస్తే ఆహరం మరియు ఇతరత్రా విషయాల్లో చాలా జాగర్తలు తీసుకోవాల్సి వస్తుంది. డయాబెటిస్ వచ్చిన చాలా మంది పిల్లలకి ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరి పిల్లల్లో డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు ఎలాంటి జాగర్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు ఎలా పాటించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=lQHQS9OmgSk

టివీ ముందు పిల్లలు ఠీవీగా కూర్చుంటున్నారా? అయితే, డేంజరే!    

పిల్లలతో ఎలామాట్లాడాలి !!    

బేబీతో కనెక్ట్ అవ్వడం ఎలాగో మీకు తెలుసా! బేబీ తో కనెక్ట్ అవడం ఎలాగో తెలుసా? దీనిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? అదేనండి, ఎన్ని రకాలుగా కనెక్ట్ అవ్వచ్చో తెలుసా? చాలా మంది అనుకోవడం ఏంటంటే వాళ్ళ బేబీ తో అనుబంధం పుట్టిన తర్వాత మొదలవుతుందని. కానీ, గర్భంలో ఉన్నప్పటి నుండే మీరు మీ బేబీ తో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=DWP136bFcp4