సరస్వతీదేవి స్తోత్రం

 

Information on power of Saraswathi devi stotra importance of Saraswati Devi storam chanting of Saraswathi mantra, meaning of Saraswathi Devi stotras, Saraswathi Devi mantra meaning in telugu

 

సరస్వతీ నమ స్తుభ్యం సర్వదేవీ నమో నమః |
శాంతరూపే శశిదరే సర్వయోగే నమో నమః ||
నిత్యానందే నిరాదారే నిష్కళాయే నమో నమః |
విద్యాధరే విశాలక్షీ శుధ్దజ్ఞానే నమో నమః ||
శుద్ద స్పటిక రూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్ద బ్రహ్మ చతుర్హస్తే సర్వసిద్దై నమో నమః ||
ముక్తాలంకృత సర్వాంగై మూలాదారే నమో నమః |
మూలమంత్ర స్వరూపాయై మూలశక్యై నమో నమః ||
మనోన్మని మహాయోగే వాగీశ్వరీ నమో నమః |
వాగ్మ్యైవరద హస్తాయై వరదాయై నమో నమః ||
యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా |
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా ||
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి ర్దేవ్యై స్సదా పూజితా |
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా ||
దోర్భి ర్యుక్తా చతుర్భిః స్పటిక మణి నిభై రక్ష్మాలా స్తదానా |
హస్తే నైకేన పద్మం సిత మపి చ శుకం పుస్తకం చాపరేణ ||
భాసా కుందేందు శంఖస్ఫటిక మణి నిభా భాసమానా సమానా |
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ||
సురాసురైస్సేవిత పాదపంకజా కరే విరాజత్కమనీయ పుస్తకా |
విరించి పత్నీ కమలాసన స్థితా సరస్వతీ నృత్యుతు వాచిమే సదా ||
సరస్వతీ సరసిజ కేసర తపస్విని సిత కమలాసినీ ప్రియా |
ఘనస్తనీ కమల విలోల లోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోష వివర్జిన్యై గుణదీప్యై నమో నమః ||
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమో నమః ||
యోగానార్య ఉమాదైవ్యై యోగానందే నమో నమః |
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః ||
అర్ధచంద్ర జటాధారి చంద్ర బింబే నమో నమః |
చంద్రా దిత్య జటాధారి చంద్ర బింబే నమో నమః ||
అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణీమాద్యష్ట సిద్దాయై ఆనందాయై నమో నమః ||
జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞాన మూర్తే నమో నమః |
నా శాస్త్ర స్వరూపాయై నా రూపే నమో నమః ||
పద్మదా పద్మవంశా చ పద్మ రూపే నమో నమః |
పరమేష్ట్యై పరామూర్త్యై నమస్తే పాపనాశిని ||
మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మణార్యై నమో నమః ||
కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః |
కపాలి కర్మ దీప్తాయై కర్మదాయై నమో నమః ||
ఫలశ్రుతి:
సాయం ప్రాతః

పఠేన్నిత్యం షాణ్మాసాత్సిద్ది రుచ్యతే |
చోర వ్యాఘ్ర భయం పఠ్యతాం శృణ్వతా మపి ||
ఇట్థం సరస్వతీ స్తోత్ర మగస్త్యముని వాచకం |
సర్వసిద్ది కరం నృణాం సర్వపాప ప్రణాశనం ||

(ఇతి శ్రీ అగస్త్య మునిప్రోక్త సరస్వతీ స్తోత్రమ్ సమాప్తం)