Oily Skin Care Tips

Oily Skin Care Tips, Oily Skin Care Tips Teenagers, Oily Skin Care Tips Telugu: The incessant secretion of sebum or oil gives the face a constant shine and no amount of powdering can remove the sheen.

* Avoid using cosmetics which contains alcohol. Alcohol tends to make skin very dry.

* Choosing the right cosmetics for the skin is essential. Something which does not dry out the skin overtly is necessary.

* Frequent washing of face with a mild soap can inhibit oil production leaving the face cleaner and fresh looking. A good oil control face wash would be beneficial. Using a wipe from time to time when washing face is not possible also helps.

* Asking the doctor about whether the class of drugs retinoid is suitable for you. These drugs ensure that the glands produce less oil.

* Using an astringent solution after cleaning helps to shrink pores and reduce oil secretion.

* The third step after cleaning and toning would be moisturizing. An oil free moisturizer is essential to provide the right moisture in this type of skin.

* It would be a good idea to stay away from excessive oily and fatty food. Processed food with high sugar content and preservatives also affects the skin adversely.

* Sometimes being on a birth control pill may help control oil production in the facial glands, as it plays a role in monitoring the levels of androgen in the body.

 

ఆయిలీ స్కిన్

Oily skin లేదా జిడ్డు చర్మం వల్ల మేకప్ త్వరగా పాడవుతుందని బాధపడుతూ

వుంటారు. కానీ జిడ్డు చర్మం వలన కొన్ని ఉపయోగాలు కూడా వున్నాయి. చర్మ గ్రంధుల

నుండి అధికంగా స్రవించే నూనెల వలన ఎండ, ఇంకా వాతావరణంలోని ఇతర మార్పులు

మీ చర్మాన్ని త్వరగా ప్రభావితం చేయలేవు. అంతే కాకుండా ముఖం మీద ముడుతలు

కూడా త్వరగా రావు. అయినా కూడా ఆయిలీ స్కిన్ వలన చాలా సౌందర్య సమస్యలు

ఎదుర్కోవలసి వస్తుంది.

 

* వాతావరణంలోని దుమ్ము ధూళిని త్వరగా ఆకర్షించి, చర్మ రంధ్రాలు పూర్తిగా

మూసుకు పోయి black heads, ఇంకా white heads ఏర్పడతాయి. దీనివలన

ముఖం మరింత జిడ్డుగా కనిపిస్తుంది. ఆయిలీ స్కిన్‍ వున్న వారు ఫేస్ వాష్ కోసం

మెడికేటెడ్‍ సోప్ ని ఉపయోగించాలి.

 

* Astringents ఉపయోగించడం వలన చర్మం మీది జిడ్డుపదార్థం పోయి చర్మం తేటగా

కనిపిస్తుంది.

 

* గుడ్డులోని తెల్లసొన ముఖానికి అప్లై చేసి ఆరనిస్తే, అది tightening effect ఇస్తుంది.

ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగి వేయాలి.

 

* Parsley జ్యూస్ లో తేనె, కోన్ని చుక్కలు నిమ్మరసం లేదా అల్లపురసం కలిపి

ముఖానికి పట్ట్టించాలి. దీనివలన చర్మం లోని oily glands నుండి ఆయిల్‍ సెక్రీషన్

తగ్గుతుంది.

 

* Fullers Earth లేదా ముల్తాని మిట్టి, ఓట్‍ మీల్‍, almond paste, లేదా నిమ్మరసం

లేదా వెనిగర్‍ లను నీటిలో కలిపి క్లెన్సర్లుగా వాడవచ్చు.

 

* ఆవిరి పట్టడం లేదా స్టీమింగ్‍ చేయడం ద్వారా మూసుకుపోయిన రంధ్రాలను తెరిచి,

blackheads and whiteheads రిమూవ్‍ చేయవచ్చు, ఇంకా పింపుల్స్ రాకుండా

నిరోధించవచ్చు.

 

* ఆయిలీ స్కిన్‍ గల వారు వేపుళ్ళు పూర్తిగా మానేస్తేనే మంచిది. వాటి స్థానంలో ఆకు

కూరలు, వెజిటబుల్స్‍ ఎక్కువగా తీసుకోవాలి.

 

* రోజూ రెండు టేబిల్‍ స్పూన్ల lecithin granules (a by-product of soyabeans)

ఆహారంలో తీసుకోవాలి. lecithin A, B, E, and K విటమిన్లు శరీరం త్వరగా

గ్రహించేలా చేస్తుంది. శరీరంలోని ఫ్యాట్‍ ని ఇంకా కొలెస్టరాల్‍ ని చిన్న చిన్న ముక్కలుగా

విడగొడుతుంది. దీనివలన చర్మ గ్రంధుల నుండి ఆయిల్‍ సెక్రీషన్‍ తగ్గుతుంది. ఇంకా

Cucumber, parsley, cabbage, tomato, పెరుగు ఇంకా నిమ్మ వంటి వాటిని

ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

 

* ప్రతి రోజూ ముఖం కడిగిన తరువాత వేడినీటిలో ముంచిన టవల్‍ ని తీసుకుని

ముఖానికి ప్రెస్ చేయాలి. ఇలా రెండు మూడుసార్లు చేసిన తరువాత అదే టవల్‍ ని

ice-cold water లో ముంచి మళ్ళీ ముఖం మీద (నుదురు, చెంపలు కవరయ్యేలా) ప్రెస్

చేయాలి. ఇలా రెండు మూడుసార్లు చేయాలి. దీని వలన వేడి నీటికి తెరుచుకున్న

చర్మరంధ్రాలు తిరిగి మూసుకు పోతాయి. అంతేకాక వాటికి అడ్డు పడే ధూళి కణాలు

తొలగించబడతాయి.

 

గమనిక.. కొందరికి ముక్కు, నుదురు భాగాలు మాత్రమే ఆయిలీగా వుండి, చెంపలు,

గెడ్డం భాగాలు మాత్రం డ్రైగా వుంటాయి. అటువంటప్పుడు ఆయిలీ స్వభావం గల

ప్రదేశాల్లో ఆయిలీ స్కిన్‍ ట్రీట్‍ మెంట్‍, డ్రైగా వుండే ప్రదేశాలకు డ్రై స్కిన్‍ ట్రీట్‍ మెంట్

పద్ధతులు ఉపయోగించాలి.