పాలతో క్యాన్సర్‌ ఆటకట్టు

పాలతో క్యాన్సర్‌ ఆటకట్టు

 

క్యాన్సర్ బాధితులకు ఒక శుభవార్త..! నిత్యం రెండు గ్లాసులు పాలు తాగితే క్యాన్సర్ నుంచి కొంతలో కొంతైనా ఉపశమనం పొందొచ్చంటున్నారు నిపుణులు. పాలలో ఉండే ‘మిల్క్ ప్రొటీన్’ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ లండన్, స్వీడన్ నిపుణులు గుర్తించారు.

 

మిల్క్ ప్రొటీన్ గల ఏ పదార్థాలైనా సరే అవి.. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేయగల గుణం మిల్క్ ప్రొటీన్‌కు ఉంది. ఎక్కువ మిల్క్ ప్రొటీన్ తీసుకునే వారిలో క్యాన్సర్ సమస్యలు పెద్దగా కనిపించలేవని నిపుణులు తమ అధ్యయనంలో గుర్తించారు. పాలు ఆరోగ్యానికే కాదు... క్యాన్సర్ రోగానికి కూడా మందు లాంటిదే.