ఎదిగే పిల్లలు డైటింగ్ చేస్తే..

ఎదిగే పిల్లలు డైటింగ్ చేస్తే ?

 

ఈరోజుల్లో ఏది పడితే అది తినడం.. ఒళ్లు పెంచుకోవడం.. మళ్లీ డైటింగ్ లు అని కడుపు మాడ్చుకోవడం చేస్తున్నారు చాలామంది. మరి ఎదిగే పిల్లలు డైటింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. డా. జానకి శ్రీనాథ్. మరి ఎదిగే పిల్లలు డైటింగ్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి.. ఇంకా పలు హెల్త్ టిప్ప్ కావాలంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=eCA3Vc-IqOg