చర్మ సౌందర్యానికి టమోటతో ఫేస్ ప్యాక్

 

కొన్ని కూరగాయలు అందానికి మెరుగుపరుచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అందులో టోమాటో ఒకటి.. మన చర్మ సౌందర్యానికి టోమాటో చాలా బాగా ఉపయోగపడుతుంది. నేచ్యురల్ స్కిన్ కోసం టోమాటో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలలో ఇప్పుడు ఈ వీడియో చూసి నేర్చుకుందా...  https://www.youtube.com/watch?v=fDJmoPKkNuY