|
|
"నేను బాలూలా పుట్టాలి"- కె.బాలచందర్
May 29, 2012 |
| Telugu Cinema Tidbits: |
 |
"అంతులేని కథ, గుప్పెడు మనసు, మరోచరిత్ర, ఇది కథ కాదు" వంటి అద్భుతమైన చలన చిత్రాలకు దర్శకత్వం వహించి, కమల్ హాసన్, రజనీ కాంత్ వంటి గొప్ప నటులను వెండి తెరకు పరిచయం చేసిన దర్శక శ్రేష్టుడు, దర్శక స్రష్ట కె.బాలచందర్ ఇటీవల ఒక టి.వి. కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. |
| More » |
 |
|
|
"దమ్ము"కి ఫైట్ మాస్టర్ గా యన్ టి ఆర్
Dec 24, 2011 |
| Telugu Cinema Tidbits: |
 |
"దమ్ము"కి ఫైట్ మాస్టర్ గా యన్ టి ఆర్ పనిచేస్తున్నారట. వివరాల్లోకి వెళితే క్రియేటీవ్ కమర్షియల్స్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, త్రిష, కార్తీక హీరోయిన్లుగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో, అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం"దమ్ము". |
| More » |
 |
|
|
అడిగి మరీ పాట పెట్టించుకున్న అక్కినేని
Nov 28, 2011 |
| Telugu Cinema Tidbits: |
 |
మన సినిమాల్లో శృంగార, ప్రేమ పాటలకు పెట్టిన పేరు నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. 86 యేళ్ళ ఈ లేటు వయసులో ఆయనకు నటనమీద ఉన్న శ్రద్ధ ఎలాంటిదో తెలిపే సంఘటన ఇది. ఆయన్ని తమ "శ్రీ రామరాజ్యం"చిత్రంలో వాల్మీకి వేషం వేయమని అడిగినప్పుడు అక్కినేని వారు "నేనా పాత్రలో నటించటం సమంజసంగా ఉంటుందా...?" అని ముళ్ళపూడి వెంకట రమణ గారిని ప్రశ్నించారట. దానికాయన "మీరే ఆ పాత్రలో నటించాలి. ఇంకెవరు నటించినా ఆ పాత్రకు న్యాయం జరగదు" అని అన్నారట. |
| More » |
 |
|
|
తప్పు చేసిన గానగంధర్వుడు బాలు
Nov 28, 2011 |
| Telugu Cinema Tidbits: |
 |
గానగంధర్వుడు, పద్మశ్రీ, డాక్టర్ శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం మీద గతంలో ఒక మచ్చ ఉండేది. ఆయన సినీ నేపథ్య గాయకుడిగా తన జీవితం ప్రారంభించిన తొలి రోజుల్లో ప్రముఖ హిందీ సినీ నేపథ్య గాయకుడు కిశోర్ కుమార్ గారిని బాగా అనుకరించేవారని. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం గారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నూటికి నూరు శాతం యదార్థం. ఆయన సినీ పరిశ్రమకొచ్చిన కొత్తలో కిశోర్ కుమార్ పాటల్లోని అరుపులనూ, కొన్ని కూతలనూ మక్కీకి మక్కీ కొన్ని తెలుగు పాటల్లో అనుకరించారు. |
| More » |
 |
|
|
జ్యోతిలక్ష్మి ఎలా సినీరంగ ప్రవేశం చేసింది...?
Nov 28, 2011 |
| Telugu Cinema Tidbits: |
 |
రౌడీలకు రౌడీలు చిత్రంలోని "తీస్కో కొకకోలా ఏస్కో రమ్ముసారా" అనే పాట, ప్రేమనగర్ చిత్రంలోని "లే...లే...లేలేలే నారాజా" అనే పాట మీకు గుర్తుంటే శృంగార నాట్యతార జ్యోతిలక్ష్మి గుర్తుండే ఉంటుంది. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు.యమ్.ఎ. ఇంగ్లీష్ చదివాక ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూ సినిమాల మీద ఆసక్తితో సినీ పరిశ్రమకు వద్దామనుకుంటే, ఒక దర్శకుడు "నీ తొడలు సన్నగా ఉన్నాయి నువ్వు కనీసం వ్యాంప్ గా కూడా పనికి రావు" పొమ్మన్నాడట. |
| More » |
 |
|
|
పాపం అభిమానులు
Nov 28, 2011 |
| Telugu Cinema Tidbits: |
 |
మన సినీ హీరోలను అభిమానించే వారికి కొదువలేదు...కొందరైతే తమ అభిమాన హీరో కోసం బుర్రలు పగల కొట్టారు...అలాగే తమ బుర్రలు పగల కొట్టించుకున్నారు కూడా. ఇంతా చేస్తే వారి అభిమాన హీరో వీరికి ఏం చేస్తాడని బేరీజు వేస్తే కనిపించేది శూన్యమే. అభిమానుల వెర్రి అభిమానం గురించి "నేనింతే" సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన పాత్ర ద్వారా సవివరంగా చర్చించాడు. |
| More » |
 |
|
|
|