‘అజ్ఙాతవాసి’గా వెంకటేశ్ ?
on Dec 15, 2017
పాత్ర నచ్చితే ప్రాధాన్యత గురించి కూడా ఆలోచించకుండా చేసే కథానాయకుడు విక్టరీ వెంకటేశ్. కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా కనిపించి మురిపించారాయన. రీసెంట్ గా ‘ప్రేమమ్’లో మేనల్లుడి కోసం రియల్ లైఫ్ కేరక్టర్ నే పోషించేశాడు. త్వరలో మరో సిినిమాలో ఆయన తళుక్కున మెరవనున్నారు. అదే ’ అజ్ఙాతవాసి’. అవును పవర్ స్టార్ ‘అజ్ఙాతవాసి’లో వెంకీ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. పాత్ర పూర్వాపరాలు తెలియాల్సి ఉంది. అవి తెలిసేంతవరకూ ప్రేక్షకుల దృష్టిలోొ వెంకీ అజ్ఙాతవాసే. గతంలో వెంకీ, పవన్ కలిసి ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అందులో కథ రిత్యా హీరో వెంకటేశ్ అయితే.. పవర్ స్టార్ స్పెషల్ రోల్ చేశారు. ఆ అభిమానంతోనే అనుకుంట... వపర్ స్టార్ సినిమాలో ఇప్పుడు వెంకీ ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. ఇది నిజంగా సినీ అభిమానుందరూ ఆనందించదగ్గ విషయం. ఏమంటారు?
Also Read