తండ్రి ముందే హీరోయిన్ రోమాన్స్
on Jan 21, 2017
హీరోయిన్ అన్నాకా అందాల అరబోత కామన్..హీరోతో రోమాన్స్ చేయాలి...లిప్‌లాక్ సీన్లుంటాయి..కొంచెం హద్దు మీరాల్సి ఉంటుంది. అయితే హీరోయిన్ అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు తెలిసిన వాళ్లున్నా మొహమాటపడరు కానీ కన్నతండ్రి ఆ స్పాట్లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది. అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్వా అర్జున్. ఈ బ్యూటీ ప్రస్తుతం తండ్రి అర్జున్ స్వీయ దర్శకత్వంలో కాదలిన్ పోన్ వీధియిల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ లవ్స్గోరీగా తెరకెక్కిస్తున్నారు. కథ ప్రకారం ఐశ్వర్య ఇందులో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. అయితే నాన్న ముందు తాను ఆ సన్నివేశాల్లో నటించడం కాస్త ఇబ్బంది పడ్డానని..కానీ తాను నాన్నను ఒక దర్శకుడిగానే చూడటం వల్ల ఆ ఫీలింగ్ కొద్దిసేపేనని తెలిపింది ఐశ్వర్య.