బ్రహ్మోత్సవం ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..!
on May 27, 2016
మహేష్ బాబు బ్రహ్మోత్సవం భారీ అంచనాల మధ్య తెరకెక్కి ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ప్రిన్స్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ గా బ్రహ్మోత్సవం సినిమాకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఈ ప్రభావం కలెక్షన్ల పై తీవ్రంగా చూపించింది. వారం రోజులకు కలిపి వారం రోజుల్లో కేవలం 32 కోట్లు మాత్రమే సాధించింది.
నైజాం 7.12
సీడెడ్ 2.78
నెల్లూరు 0.82
కృష్ణా 1.66
గుంటూరు 2.82
వైజాగ్ 2.51
తూర్పు గోదావరి 2.40
పశ్చిమ గోదావరి 2.48
టోటల్ ఆంధ్రా తెలంగాణా షేర్ 22.59
కర్ణాటక 3.30
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.96
ఓవర్సీస్ 5.20
వారం రోజుల టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 32.05