2020 లో పవన్, త్రివిక్రమ్ ల కోబలి..!
on Jun 22, 2018
ఆడియన్స్ లో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి రెండు సినిమాలు జల్సా, అత్తారింటికి దారేది ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.. తరువాత వీరిద్దరూ కలిసి కోబలి అనే సినిమా చేయాలనుకున్నారు.. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా 'అజ్ఞాతవాసి' చేసారు.. తరువాత పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాడు.. అయితే పవన్ 2019 ఎన్నికల తరువాత రాజకీయాల్లో ఉంటూనే, సినిమాలు కూడా చేస్తాడట.. బ్రేక్ తరువాత పవన్ చేసే మొదటి సినిమా త్రివిక్రమ్ తోనే ఉంటుందట.. అది కూడా కోబలి అని తెలుస్తుంది.. దీన్ని బట్టి చూస్తుంటే 2020 లో పవన్, త్రివిక్రమ్ ల కోబలి సినిమా వచ్చే అవకాశం ఉందన్నమాట.
Trivikram pawan Kalyan next movie Kobali,Pawan Kalyan Trivikram Kobali Movie Confirmed,Pawan Trivikram New Movie Kobali,Trivikram to direct Pawan Kalyan Kobali