ఫోటోలు: వర్షిణి సిస్టర్ బర్త్ డే సెలబ్రేషన్స్
on Oct 27, 2020
బుల్లితెర కత్రినా కైఫ్ అని యాంకర్ వర్షిణి పేరు తెచ్చుకున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 'చందమామ కథలు'తో వెండితెరకు పరిచయమైన ఈమె.. నాలుగైదు చిత్రాలలో కథానాయికగా నటించారు. ప్రస్తుతం డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో యాంకరింగ్ చేస్తున్నారు.
వర్షిణికి ఓ సిస్టర్, బ్రదర్ ఉన్నారు. సోమవారం సిస్టర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా బయటకు వెళ్లారు. సిస్టర్ బర్త్ డేని వర్షిణి సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇవిగో...