English | Telugu

రాయ్‌లక్ష్మి 2.ఓ... టూ సెక్సీ

on Dec 14, 2019

ప్రేక్షకులందరికీ అందాలను చూపించడంలో రాయ్‌లక్ష్మి రూటే సపరేటు. ఆమెకు ఎటువంటి భయాలు, మొహమాటాలు ఉండవు. సింపుల్‌గా సోషల్‌ మీడియాలో సెక్సీగా కనిపించగలదు రాయ్‌లక్ష్మి. అలాగే, టూ పీస్‌ బికినీల్లో ఫొటోలను పోస్ట్‌ చేయగలదు. సినిమాలకు మాత్రమే ఆమె అందాలను పరిమితం చేయడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త బికినీల్లో ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో ప్రేక్షకులకు కనువిందు చేస్తుంటుంది. రీసెంట్‌గానూ అదే పని చేసింది. కానీ, ఈసారి రాయ్‌లక్ష్మి ఫొటోలు మరింత సెక్సీగా ఉన్నాయని అనుకుంటున్నారంత!

మామూలుగా ఐటమ్‌ సాంగులు, సినిమాల్లో సెక్సీగా కనిపించే రాయ్‌లక్ష్మి, సోషల్‌ మీడియాకు వచ్చేసరికి మరింత రెచ్చిపోతుంది. హిందీ సినిమా ‘జూలీ 2’లో రాయ్‌లక్ష్మి బికినీలో కనిపించింది. ఆ టైమ్‌లో సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలతో రచ్చ రచ్చ చేసింది. ఈసారి మాత్రం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కావొస్తుండడంతో కొత్త సినిమా అవకాశాల కోసం సోషల్‌ మీడియాలో హాట్‌ షోకి తెర తీసింది. మూడు నాలుగు రోజులగా, ప్రతి రోజు ఒక హాట్‌ ఫొటో పోస్ట్‌ చేస్తోంది. స్విమ్‌ వేర్‌, బికినీ ఫొటోలు పోస్ట్‌ చేస్తోంది. రాయ్‌ లక్ష్మి జోరు చూస్తుంటే వెర్షన్ 2.ఓ అనుకోవాలి. ఆమెకు ఎవరో ఒకరు అవకాశం ఇచ్చేలానే ఉన్నారు.

 


Cinema Galleries



Latest News


Video-Gossips