ENGLISH | TELUGU  

నెట్‌ఫ్లిక్స్ 15 బెస్ట్ రొమాంటిక్ మూవీస్‌

on Aug 11, 2020

ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని ఉండాల్సి రావ‌డం ఎవ‌రికైనా క‌ష్ట‌మే. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అంతా సెల్ఫ్ క్వారంటైన్ విధించుకొని ఇంట్లో గ‌డప‌డం మొద‌ట్లో బాగానే ఉంద‌నిపించింది. ఇంట్లోవాళ్ల‌తో త‌నివితీరా బోలెడ‌న్ని క‌బుర్లు చెప్పుకోవ‌చ్చు, ఇండోర్ గేమ్స్ ఆడుకోవ‌చ్చు, కొత్త హాబీలు స్టార్ చేయ‌వ‌చ్చ‌ని ఆనంద‌ప‌డ్డారు. ఒక నెల‌, రెండు నెల‌లు గ‌డిచిపోయాక చాలామంది బోర్ ఫీల‌వ‌డం ప్రారంభమైంది. అలాంటివాళ్ల‌కు ఓటీటీ ప్లాట్‌ఫామ్ కాల‌క్షేపంగా మారింది. ఫ‌లితంగా ఇదివ‌ర‌కు ఓటీటీ అంటే ఏమిటో తెలీనివాళ్లు కూడా దానికి ఎడిక్ట్ అయిపోయారు.

అయితే ఇన్ని స్ట్రీమింగ్ సైట్ల‌లో వేలాది సినిమాలు అందుబాటులో ఉన్న‌ప్పుడు ఏవి చూడాల‌నేది పెద్ద ప్ర‌శ్న‌.. ముఖ్యంగా యువ‌త‌రానికి. ప్రేమ‌లో ప‌డ్డ‌వాళ్లు, న‌వ దంప‌తులు, రొమాంటిక్ మూవీస్ ఇష్ట‌ప‌డేవాళ్లు ఏ సినిమాలు చూడాల‌నేది స‌మ‌స్య‌. ఓటీటీ కింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో వంద‌ల కొద్దీ రొమాంటిక్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ అన‌ద‌గ్గ‌వేమిటో ఈ లిస్ట్‌ను చూసి తెలుసుకోవ‌చ్చు. మ‌న‌కు ప్రియ‌మైన‌వాళ్ల‌తో క‌లిసి వాటిని చూసి, హయిగా ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

1. To All the Boys: P.S. I Still Love You (2020) - డైరెక్ట‌ర్‌:  మైఖేల్ ఫిమోగ్న‌రి
2. All the Bright Places (2020) - డైరెక్ట‌ర్‌:  బ్రెట్ హాలే
3. The Kissing Booth 2 (2020) - డైరెక్ట‌ర్‌:  విన్స్ మార్సెల్లో
4. Always be my Maybe (2019) - డైరెక్ట‌ర్‌: న‌హ్‌నాచ్‌కా ఖాన్‌
5. Falling Inn Love (2019) - డైరెక్ట‌ర్‌:  రోజ‌ర్ కుంబ్లే
6. The Last Summer (2019) - డైరెక్ట‌ర్‌:  విలియ‌మ్ బైండ్లీ
7. Her (2013) - డైరెక్ట‌ర్‌:  స్పైక్ జోన్జ్‌
8. The Lucky One (2012) - డైరెక్ట‌ర్: స‌్కాట్ హిక్స్‌
9. Crazy, Stupid, Love (2011) - డైరెక్ట‌ర్స్‌:  గ్లెన్ ఫిక‌ర్రా, జాన్ రెక్వా
10. Life as We Know It (2010) - డైరెక్ట‌ర్‌:  గ్రెగ్ బెర్లాంటీ
11. Eat Pray Love (2010) - డైరెక్ట‌ర్‌:  ర్యాన్ మ‌ర్ఫీ
12. The Ugly Truth (2009) - డైరెక్ట‌ర్‌:  రాబ‌ర్ట్ ల్యూకేటిక్‌
13. Yes Man (2008) - డైరెక్ట‌ర్‌:  పేట‌న్ రీడ్‌
14. The Notebook (2004) - డైరెక్ట‌ర్:  నిక్ కాసావీట్స్‌
15. Eternal Sunshine of the Spotless Mind (2004) - డైరెక్ట‌ర్‌:  మిచెల్ గోండ్రీ


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.