నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 15 బెస్ట్ హారర్ ఫిలిమ్స్
on Aug 14, 2020
బయట ప్రపంచం గందరగోళంగా ఉండటంతో హారర్ మూవీస్ చూడటం కాస్త థ్రిల్‌ను కలిగిస్తుంది. స్టార్టింగ్ నుంచి ప్రి క్లైమాక్స్ దాకా ప్రధాన పాత్రధారులు భయానక ఘటనలు ఎదుర్కొంటూ వచ్చి, చివరకు సైకోలను తుదముట్టించడంతో ఈ హారర్లు సుఖాంతం అవుతాయి. అప్పటిదాకా మనం మునివేళ్లపై కూర్చొని తర్వాత ఏం జరుగుతుందో, ఎలాంటి సన్నివేశాన్ని చూడాల్సి వస్తుందోనని భయంభయంగా చూస్తుంటాం. కానీ ఆ భయంతోనే సినిమాని ఆద్యంతం చూసేలా మనల్ని కట్టిపడేయడం బెస్ట్ హారర్ మూవీ లక్షణం.
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న హారర్ ఫిలిమ్స్‌లో అలాంటి బెస్ట్ ఫిలిమ్స్‌ను ఎంపిక చేయడం అంత ఈజీ కాదు. అన్ని హారర్ మూవీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి మరి. ఇందులో ఇప్పటికే పేరుపొందిన క్లాసిక్ హారర్ ఫిలిమ్స్ 'సైకో', 'ద షైనింగ్' లాంటి వాటిని కలపడం లేదు. వాటిని కాకుండా ఈ దశాబ్ద కాలంలో వచ్చిన 15 బెస్ట్ హారర్ మూవీస్ లిస్ట్‌ని ఇక్కడ ఇస్తున్నాం. ఈ క్వారంటైన్ పీరియడ్‌లో అవి తప్పకుండా మీకు థ్రిల్‌ని ఇస్తాయనేది మా నమ్మకం.
1. ట్రైన్ టు బుసాన్ (2016)
డైరెక్టర్: యియాన్ సంగ్-హో - ఐఎండీబీ రేటింగ్: 7.6
2. ద క్యాబిన్ ఇన్ ది వుడ్స్ (2011)
డైరెక్టర్: డ్రూ గొడ్డార్డ్ - ఐఎండీబీ రేటింగ్: 7.0
3. అండర్ ద షాడో (2016)
డైరెక్టర్: బాబక్ అన్వారి - ఐఎండీబీ రేటింగ్: 6.9
4. సినిస్టర్ (2012)
డైరెక్టర్: స్కాట్ డెరిక్సన్ - ఐఎండీబీ రేటింగ్: 6.8
5. బుల్బుల్ (2020)
డైరెక్టర్: అన్వితా దత్ - ఐఎండీబీ రేటింగ్: 6.6
6. హష్ (2016)
డైరెక్టర్: మైక్ ఫ్లానగన్ - ఐఎండీబీ రేటింగ్: 6.6
7. గెరాల్డ్స్ గేమ్ (2017)
డైరెక్టర్: మైక్ ఫ్లానగన్ - ఐఎండీబీ రేటింగ్: 6.6
8. ది ఇన్విటేషన్ (2015)
డైరెక్టర్: కరీన్ కుసమ - ఐఎండీబీ రేటింగ్: 6.6
9. ఆక్యూలస్ (2013)
డైరెక్టర్: మైక్ ఫ్లానగన్ - ఐఎండీబీ రేటింగ్: 6.5
10. ద రిచ్యువల్ (2018)
డైరెక్టర్: డేవిడ్ బ్రుక్నర్ - ఐఎండీబీ రేటింగ్: 6.3
11. క్రీప్ (2014)
డైరెక్టర్: పాట్రిక్ బ్రైస్ - ఐఎండీబీ రేటింగ్: 6.3
12. కార్గో (2017)
డైరెక్టర్స్: బెన్ హౌలింగ్, యోలందా రామ్‌కే - ఐఎండీబీ రేటింగ్: 6.3
13. రివెంజ్ (2017)
డైరెక్టర్: కొరలీ ఫర్గీట్ - ఐఎండీబీ రేటింగ్: 6.3
14. ద బేబీసిట్టర్ (2017)
డైరెక్టర్: బ్రియాన్ డఫీల్డ్ - ఐఎండీబీ రేటింగ్: 6.3
15. ద పర్ఫెక్షన్ (2019)
డైరెక్టర్: రిచర్డ్ షెపర్డ్ - ఐఎండీబీ రేటింగ్: 6.1
Also Read