నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న 15 బెస్ట్ కామెడీ ఫిలిమ్స్
on Aug 12, 2020
ఈ లాక్డౌన్ కాలంలో ఇంట్లో ఉంటూ బోర్ ఫీలవుతున్న వాళ్లకు కాసేపు గంటన్నర లేదా రెండు గంటల సేపు హాయిగా నవ్వుకోవడంతో పాటు ఒక మంచి సినిమా చూశాంరా అనే తృప్తినిచ్చేవి మంచి కామెడీ సినిమాలే. మనమందరం తెలుగులో ఎన్నో వందల కామెడీ సినిమాలు చూసి ఉంటాం. ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని ఇతర భాషల సినిమాలు.. అందునా మనకు ఇష్టమైన కామెడీ జానర్ సినిమాలు చూసేందుకు వీలు కలిగింది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్‌కు వందల సంఖ్యలో హాలీవుడ్ కామెడీ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న ది బెస్ట్ అనదగ్గ 15 సినిమాల పేర్లు తెలుసుకుందాం. వాటిని చూస్తూ కడుపుబ్బా నవ్వుకుంటాం.. సినిమా పూర్తయ్యాక ఇప్పటి దాకా ఈ సినిమాని మిస్సయ్యామే అని ఫీలవుతాం.
1. ఫారెస్ట్ గంప్ (1994) - డైరెక్టర్: రాబర్ట్ జెమెకిస్
2. క్రేజీ, స్టుపిడ్, లవ్ (2011) - డైరెక్టర్స్: గ్లెన్ ఫికర్రా, జాన్ రెక్వా
3. మాంటీ పైథాన్ అండ్ ది హోలీ గ్రిల్ (1975) - డైరెక్టర్స్: టెర్రీ గిలియమ్, టెర్రీ జోన్స్
4. ద డిక్టేటర్ (2012) - డైరెక్టర్: లారీ చార్లెస్
5. డ్యూ డేట్ (2010) - డైరెక్టర్: టాడ్ ఫిలిప్స్
6. ఎ ఫ్యుటైల్ అండ్ స్టుపిడ్ గెశ్చర్ (2018) - డైరెక్టర్: డేవిడ్ వెయిన్
7. హ్యాపీ గిల్మోర్ (1996) - డైరెక్టర్: డెన్నిస్ డ్యూగన్
8. ద ట్రూమన్ షో (1998) - డైరెక్టర్: పీటర్ వియర్
9. బెవెర్లీ హిల్స్ కాప్ (1984) - డైరెక్టర్: మార్టిన్ బ్రెస్ట్
10. షీ ఈజ్ గొట్టా హ్యావ్ ఇట్ (1986) - డైరెక్టర్: స్పైక్ లీ
11. యస్ మ్యాన్ (2008) - డైరెక్టర్: పీటన్ రీడ్
12. ఫన్ విత్ డిక్ అండ్ జేన్ (2005) - డైరెక్టర్: డీన్ పరిసాట్
13. పోలీస్ అకాడమీ (1984) - డైరెక్టర్: హగ్ విల్సన్
14. కమింగ్ టు అమెరికా (1988) - డైరెక్టర్: జాన్ లండిస్
15. ఫెర్రిస్ బ్యూలర్స్ డై ఆఫ్ (1986) - డైరెక్టర్: జాన్ హ్యూస్