యాంకర్ రష్మీ పెళ్ళిలో కొత్త ట్విస్ట్
on Jun 20, 2018
రష్మీ, సుధీర్ లవ్ చేసుకుంటున్నారు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ ఎప్పుడూ గాసిప్స్ వస్తూనే ఉంటాయి.. అయితే రీసెంట్ గా ఓ అభిమాని సోషల్ మీడియాలో " సుధీర్ ని పెళ్లి చేసుకో.. మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్" అని ట్వీట్ చేసాడు.. దీనికి రష్మీ చాలా ఘాటుగా స్పందించింది.. "మేం ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పడానికి నువ్వు ఎవరు? రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి తేడా ఉంటుంది.. ఆన్ స్క్రీన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అలా ఉంటాం.. నేను ఎవర్ని పెళ్లి చేసుకోవాలో నాకు తెల్సు.. సలహాలు అక్కర్లేదు" అంటూ రష్మీ అదిరిపోయే రిప్లై ఇచ్చింది.. దీన్ని బట్టి చూస్తుంటే రష్మీ పెళ్లి విషయంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చేలాగా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.