టీడీపీ, టీఆర్ఎస్, వైసీసీలను భయపెడుతున్న రానా డైలాగ్స్
on Jun 23, 2017
* వాడి జీవిత చరిత్ర టీవీలో చూపించడానికి వాడేమైనా అల్లూరి సీతారామరాజా..సుభాష్ చంద్రబోసా..భగత్ సింగా
* నీ కటౌట్‌కి గజమాల పడే టైమొచ్చేసింది.
* లెక్కేసి కొడితే ఐదేళ్ల సీఎం కుర్చీ నా ముడ్డి కింద ఉండాలి
* వందమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి స్టార్ హోటళ్లో పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం..!
* మావ వెనుకటకి ఒక సామెతుండేది..పాముకు పుట్ట కావాలంటే చీమలేకదారా.. కష్టపడాలి