తల్లికావాలనుకుంటోన్న దశావతరం హీరోయిన్..
on Oct 21, 2016
బాలీవుడ్ హాట్ బ్యూటీ, సెక్స్‌బాంబ్ మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన హాట్ లుక్స్, న్యూడ్ షోతో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుని స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసింది. గతంలో ఒకసారి మ్యారేజ్ చేసుకుని అతనికి తలాక్ చెప్పేసి ఒంటిరిగానే ఉంటోంది. అయితే సన్నీలియోన్ ఎంట్రీతో మల్లికకు ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో ఈ మధ్య ఈ అమ్మడు విదేశాల్లోనే ఎక్కువగా గడుపుతోంది. ఇదేదో సినిమా కోసం అనుకుంటే పొరపాటే, ఈ అమ్మడు పారిస్‌కు చెందిన సిరిల్ అనే బిజినెస్ మ్యాన్‌తో ప్రేమాయణం నడుపుతోంది. రెండు సంవత్సరాలుగా ఈ జంట డేటింగ్లో మునిగి తేలుతోంది. అయితే ఇప్పుడు హాలీవుడ్లో నటిస్తున్నందున తన ప్రగ్నెంట్ను వాయిదా వేస్తూ వస్తోందట..లేదంటే తనకు అర్జెంట్‌గా ఓ బిడ్డను కనాలని ఉందని చెబుతోంది..ప్రస్తుతం నటిస్తున్న సినిమా కంప్లీట్ కాగానే బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేసుకోవాలనుకుంటోందట మల్లిక.
Also Read