హీరో రామ్ చరణ్ ఇంటివద్ద రాట్ స్నేక్
on Jun 25, 2014
మీరు చూస్తున్న ఫోటో రామ్ చరణ్ ఇంటివద్ద దొరికిన రాట్ స్నేక్. హీరో రామ్ చరణ్ ఇంటిదగ్గర రాట్ స్నేక్ కనిపించింది. వెంటనే వారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు రెస్క్యూ చేసి చాకచక్యంగా రాట్ స్నేక్ ని పట్టుకున్నారు. బలిష్టంగా ఉండటంతో పాటు పొడవు దాదాపుగా రెండు మీటర్లు ఉందట ఆ రాట్ స్నేక్.