Celebrities IPhone App     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తెలుగు సినిమా గాసిప్
   గాసిప్   
మిస్టర్ తీస్మార్ గా రామ్ చరణ్
Feb 7, 2012  Telugu Cinema Gossip : Like This :

మిస్టర్ తీస్మార్ గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. వివరాల్లోకి వెళితే "రచ్చ" సినిమాలో టైటిల్‍ సాంగ్ లో "హి ఈజ్ ద మిస్టర్ తీస్ మార్ ఖాన్ రచ్చ" అని ఉంది. ఆ "మిస్టర్ తీస్ మార్ ఖాన్" అనే దాన్నే రామ్ చరణ్ కొత్త సినిమాకి పేరుగా పెడితే ఎలా ఉంటుందాని ఆలోచిస్తున్నారట.

యూనివర్సల్ మీడియా పతాకంపై, రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్, కన్నడ హీరోయిన్ పరుల్ యాదవ్ హీరోయిన్లుగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో, డి.వి.,వి.దానయ్య నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రికరిస్తున్నారు. ఈ చిత్రానికి "మిస్టర్ తీస్ మార్ ఖాన్" అన్న పేరుని పేట్టే ఆలోచనలో ఈ చిత్రం యూనిట్ ఉందని సమాచారం.

 
<<   డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న మెగాస్టార్ రవితేజ "దరువు" మార్చ్ 15 న విడుదల   >>
Be the first one to post comment.
 
Related Movie Gossip
చెర్రీ శ్రీను దానయ్య... ఓ సినిమా
రాంచరణ్ హీరోగా మరో చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించే ఈ చిత్రం ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనుంది.
More »
చరణ్ తో బోయపాటి రొమాంటిక్ కామెడీ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ బోయపాటి శ్రీనుతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ కాదని రొమాంటిక్ కామెడీ అని తెలుస్తోంది.
More »
చరణ్ ఫస్ట్ లుక్ విడుదల
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మార్చి 27న రాంచరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.
More »
పొల్లాచ్చిలో చరణ్ కాజల్ రొమాన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో జరుగుతుంది. చరణ్, కాజల్ అగర్వాల్ పై ఒక పాటని చిత్రీకరిస్తున్నారు.
More »
చరణ్ చాలా సెక్సీ అంట...!
ఇండియాలోని సెక్సీయెస్ట్ స్టార్ హీరోస్ ఎవరు అనే విషయంపై స్టార్ ఇండియా గ్రూప్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ కు 5వ స్థానం దక్కింది. చరణ్ హిందీలో నటించింది ఒకే ఒక్క సినిమా "తుఫాన్". అది కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
More »