Celebrities IPhone App     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తెలుగు సినిమా గాసిప్
   గాసిప్   
రామ్ చరణ్ స్క్రిప్ట్ మార్చిన ప్రభుదేవా
Jan 19, 2012  Telugu Cinema Gossip : Like This :

రామ్ చరణ్ స్క్రిప్ట్ మార్చిన ప్రభుదేవా అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఒక సంవత్సరం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఒక కథ చెప్పటం జరిగిందట. అయితే దాని మీద తన నిర్ణయం చెప్పకుండా రామ్ చరణ్ ఆ కథని పెండింగ్ లో ఉంచారట. ప్రస్తుతం "విక్రమార్కుడు" రీమేక్ అయిన "విక్రమ్ రాథోడ్" అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రభుదేవా ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నాడు.

అందుకని గతంలో రామ్ చరణ్ కి తాను చెప్పిన కథకి కొన్ని మార్పులు చేర్పులూ చేర్చే పనిలో ఉన్నాడట. రామ్ చరణ్ ప్రస్తుతం వినాయక్, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలూ పూర్తయ్యాక ప్రభుదేవా దర్శకత్వంలోని సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

 
<<   "డివియస్ కర్ణ" ఆగినట్టేనా...! "గబ్బర్ సింగ్" హిట్ కాకపోతే నన్ను చంపండి   >>
Be the first one to post comment.
 
Related Movie Gossip
రామ్ చరణ్ టార్గెట్ మిస్సయింది!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' దసరాకి మిస్ అయ్యే అవకాశ౦ వున్నట్లు సమాచారం. ఈ సినిమా పక్కాగా అక్టోబర్ 1 న రిలీజ్ చేయాలని యూనిట్ టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ టార్గెట్ అందుకొనే అవకాశ౦ లేదట.
More »
చరణ్ 'గోవిందుడు..' టీజర్ వచ్చేస్తోంది
గత కొంతకాలంగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ టీజర్ విడుదల కాబోతుంది. ఆగస్ట్ 7వ తేది సాయంత్రం ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించాడు.
More »
రామ్‌చరణ్ బిల్డప్పు.. ఎల్బీ శ్రీరామ్ కామెంటు..!!
Ram Charan Build Up, LB Sriram Comment, LB Sriram Ram Charan Satires, Ram Charan LB Sriram Telugu Satiresరామ్‌చరణ్ బిల్డప్పు.. ఎల్బీ శ్రీరామ్ కామెంటు..!!
More »
'గోవిందుడు అందరివాడేలే' ఆడియో డేట్
కృష్ణవంశీ, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం గోవిందుడు అందరివాడేలే. ఈ చిత్రం పాటలను ఆగస్ట్ 20న విడుదల చేయడానికి నిర్మాత ప్లాన్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ నెల 28న కృష్ణ వంశీ బర్త్ డే రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు.
More »
రామ్ చరణ్ ప్లేసులో హృతిక్ రోషన్
జంజీర్’ చేస్తున్న సమయంలో రామ్  చరణ్ కు  బాలీవుడ్ లో మరో సినిమా అవకాశం కూడా వచ్చిందని వార్తలు వచ్చాయి. జోధాఅక్బర్ సినిమా దర్శకుడు అశుతోష్ గోవారీకర్ ఆ ఆఫర్ ఇచ్చారని
More »