Celebrities IPhone App     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తెలుగు సినిమా గాసిప్
   గాసిప్   
"గబ్బర్ సింగ్" హిట్ కాకపోతే నన్ను చంపండి
Jan 23, 2012  Telugu Cinema Gossip : Like This :

"గబ్బర్ సింగ్" హిట్ కాకపోతే నన్ను చంపండి అని ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అన్నారట. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, "మిరపకాయ్" ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం"గబ్బర్ సింగ్". ఈ "గబ్బర్ సింగ్" సినిమాకి హిందీలో సూపర్ హిట్టయిన "దబాంగ్" చిత్రం మాతృక అన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సినిమా గురించి ఈ చిత్ర నిర్మాత ట్విట్టర్ లో "ఈ "గబ్బర్ సింగ్" సినిమా గనక హిట్టవ్వక పోతే నన్ను చంపండి" అని ట్వీట్ చేశాడని సమాచారం.

ఈ "గబ్బర్ సింగ్" సినిమాలోని యాక్షన్ సీన్లను ఇటీవల రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ల నేతృత్వంలో చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీన్ ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఈ చిత్రం యూనిట్ కేరళలోని పొల్లాచ్చికి హీరో, హీరోయిన్ల మీద ఒక పాటను చిత్రీకరించటానికి బయలుదేరుతుంది. ఫిబ్రవరి 14 వ తేదీ, అంటే వేలంటైన్స్ డే రోజున ఈ "గబ్బర్ సింగ్" చిత్రం టీజర్ విడుదలవుతుంది.

 
<<   రామ్ చరణ్ స్క్రిప్ట్ మార్చిన ప్రభుదేవా శృతి హాసన్ చైన్ స్మోకరట   >>
Be the first one to post comment.
 
Related Movie Gossip
పవన్ గబ్బర్ సింగ్ స్టిల్స్ ఒరిజినల్ కాదు
పవన్ "గబ్బర్ సింగ్" స్టిల్స్ ఒరిజినల్ కాదు అని ఆ చిత్ర నిర్మాత గణేష్ మీడియాకి స్వయంగా తెలియజేశారు. వివరాల్లోకి వెళితే పరమెశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, "షాక్, మిరపకాయ్" సినిమాలకు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న చిత్రం"గబ్బర్ సింగ్". బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మించిన సూపర్ హిట్ "దబాంగ్" చిత్రానికి రీమేక్ ఈ "గబ్బర్ సింగ్".
More »
పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో రిలీజ్ లో గణేష్
ganesh babu wallpapers, ganesh babu stills, ganesh babu images, ganesh babu pics, ganesh babu photos, ganesh babu picturesఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ట్రైలర్ లో ఒక డైలాగుంది. అదేంటంటే "రోమియో జూలియట్, లైలా మజ్నూ, దేవదాస్ పార్వతి వంటి గొప్ప ప్రేమికులు కావాలంటే చచ్చిపోవాలి".
More »