|
|
ఈవెంట్స్
|
బన్నీ సినిమాకి తమిళనాట షాక్..! |
Apr 11, 2015 Like This : |
|
|
|
|
|
బన్నీ థ్యాంక్స్ చెప్పడం లేదు |
అత్తారింటికి దారేది ఘనవిజయం సాధించిన తరవాత.. టీమ్ అంతా కలసి థ్యాంక్యూ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఆ సమయంలోనే పైరసీ వీరుల తాట తీస్తా.. అంటూ పవన్ రెచ్చిపోయి ప్రసంగించాడు. ఆ సినిమా ఎంత హిట్టయ్యిందో ఆ పోగ్రాం అంతకంటే హిట్టయ్యింది. |
More » |
|
సొనారిక మంత్రం జపిస్తున్న బన్నీ |
అల్లు అర్జున్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫామ్ లో ఉన్నవారిపై కన్నా కొత్త కొత్త ముద్దుగుమ్మలపై మోజు పడుతుంటాడు బన్నీ. గంగోంత్రిలో అదితి అగర్వాల్, ఆర్యలో అనుమెహతా, బన్నీలో గౌరీ ముంజల్, వరుడు లో భానుశ్రీ మెహ్రా తో రొమాన్స్ చేశాడు. మిగిలిన సినిమాల్లో జస్ట్ ఎంట్రీ ఇచ్చి అప్పటికి పెద్దగా పాపులారిటీ లేని అమ్మాయిల్ని ఎంచుకున్నాడు. అమలాపాల్,. కేథరిన్, షీలా, ఆదాశర్మ ఈ కోవకే చెందుతారు. |
More » |
|
బన్నీ సినిమాకి తమిళనాట షాక్..! |
అల్లు అర్జున్‌కి తమిళనాట షాక్ తగిలింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకి తమిళనాడులో ప్రతిఘటన ఎదురైంది. గురువారం ప్రపంచ వ్యాప్తంగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. తమిళనాడులో కూడా అత్యధిక ప్రింట్లతో ఈ సినిమాని విడుదల చేశారు. అక్కడ కాంచీపురంతో సహా కొన్ని ప్రధానమైన నగరాల్లో ఈ సినిమాని అడ్డుకొన్నారు. సన్నాఫ్ సత్యమూర్తి ప్రదర్శన నిలిపివేశారు. |
More » |
|
సత్యమూర్తి.. రూ.70 కోట్లా?? |
అల్లు అర్జున్ రేసుగుర్రం తో సూపర్ హిట్ కొట్టాడు. అత్తారింటికి దారేదితో త్రివిక్రమ్ ఇండ్రస్ట్రీ హిట్టు కొట్టాడు. వీళ్లిద్దరూ కలసి జులాయి అనే హిట్ ఇచ్చారు. అందుకే వాళ్ల నుంచి మరో సినిమా వస్తోందంటే అంచనాలు అంబరాల్ని తాకాయి. సన్నాఫ్ సత్యమూర్తి బిజినెస్‌కి విపరీతమైన హైప్ వచ్చింది. అన్ని ఏరియాల నుంచీ ఈ సినిమాని ఫ్యాన్సీ రేట్లకు కొనేసుకొన్నారు. |
More » |
|
|
|
|
|
|
|