Celebrities IPhone App     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తెలుగు సినిమా ఈవెంట్స్
   ఈవెంట్స్   
మనోజ్, ప్రణీతల ఎంగేజ్ మెంట్ హైలైట్స్
Mar 4, 2015 Like This :
Facebook Twitter Google

పార్క్ హయత్ హోటలో సినీ హరో మంచు మనోజ్, ప్రణీతల నిశ్చితార్థం వేడుక వైభవంగా జరుగుతోంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. మనోజ్-ప్రణతి రెడ్డి డిజైనర్ దుస్తులు ధరించి అందంగా మెరిసి పోయారు. ప్రణతి రెడ్డి తన ఫస్ట్ అప్పియరెన్స్ పసుపురంగు పట్టుచీరలో దర్శనమిచ్చింది. కుదనపు బొమ్మలా మెరిసి పోయింది. పురోహితులు ప్రణతిరెడ్డితో, మనోజ్తో గౌరీ పూజలు చేయించారు. అనంతరం మనోజ్-ప్రణతి తల్లిదండ్రులు లగ్నపత్రిక మార్చుకున్నారు. ఆ తర్వాత మనోజ్-ప్రణతి పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, సుశీల్ కుమార్ షిండే, నిమ్మగడ్డ ప్రసాద్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తమ్మారెడ్డి భరద్వాజ, అలీ, జస్టిస్ చలమేశ్వర్, దాసరి నారాయణరావు, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మాజీ, తాప్సీ, జయప్రద, శ్యాంప్రసాద్ రెడ్డి, తదితరులు హాజరయ్యా కాబోయే వధువరూలు మనోజ్ ప్రణతిలను ఆశీర్వదించారు.

 

 
<<   అనితో ప్రారంభమైన మనోజ్‌ చిత్రం
Be the first one to post comment.
 
Related Movie Events
క‌రెంట్ తీగ‌ రివ్యూ: ఓల్టేజ్ త‌గ్గిన క‌రెంట్ తీగ‌
శివ‌రామ‌రాజు (జ‌గ‌ప‌తిబాబు) ఊర్లో ప‌రువు కోసం బ‌తికే మ‌నిషి. ముగ్గురు ఆడ‌పిల్ల‌ల తండ్రి. కూతుర్లు పుట్టార‌ని సంబ‌ర‌ప‌డిపోకు - పెద్ద‌య్యాక లేచిపోతే ప్ర‌మాదం అంటూ వీర్రాజు (కాట్రాజు) నోరు జారితే... త‌న చెవి కోస్తాడు శివ‌రామ‌రాజు. నా మాట నిజమైతే నీ రెండు చెవులూ కోసేస్తా అని కాట్రాజు, అదే జ‌రిగితే నా కూతుర్ని చంపేస్తా అని శివ‌రామ‌రాజు పందెం కాసుకొంటారు.
More »
క‌రెంటు తీగ మనోజ్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఎన‌ర్జిటిక్ పాత్ర‌ల్లో భ‌లే సూటైపోతాడు మంచు మ‌నోజ్‌. ఇంటి పేరు మంచేమో గానీ.... మ‌నోడు మాత్రం ఫుల్ కంచు. డ‌మ డ‌మ డ‌మ‌... మాట్లాడుతూనే ఉంటాడు. సినిమాల్లోనే కాదు. బ‌య‌ట కూడా! త‌న‌కు సినిమా ఓ ఫ్యాష‌న్‌. ఎంత సంపాదించాడో తెలీదు గానీ, జేబులోని ప్ర‌తీ పైసా మ‌ళ్లీ సినిమాకే ఖ‌ర్చు చేయ‌డం నేర్చుకొన్నాడు.
More »
జోరు వానలో మనోజ్ 'కరెంట్ తీగ'
మంచు మనోజ్ తాజాగా నటిస్తోన్న చిత్రం కరెంట్ తీగ. తిరుపతిలో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ చిత్రం క్లైమాక్స్ కోసం మంచు మనోజ్ జోరుగా కురుస్తున్న వర్షంలో విలన్స్‌తో అలుపు లేకుండా ఫైట్ చేశారు.
More »
పగలు గోపితో, రాత్రి మనోజ్ తో రొమాన్స్
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరస అవకాశాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు పెద్ద చిత్రాలతో క్షణం తీరిక లేకుండా ఉంది.
More »
వేశ్య పాత్రలో పోటుగాడి లవర్
మనోజ్ కలిసి ప్యార్ మే పడిపోయమై అంటూ "పోటుగాడు"లో జనాలను పిచ్చేక్కించిన హీరోయిన్ సాక్షి చౌదరికి ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. "పోటుగాడు" మంచి విజయం సాధించినప్పటికీ....
More »