అల్లు అర్జున్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫామ్ లో ఉన్నవారిపై కన్నా కొత్త కొత్త ముద్దుగుమ్మలపై మోజు పడుతుంటాడు బన్నీ. గంగోంత్రిలో అదితి అగర్వాల్, ఆర్యలో అనుమెహతా, బన్నీలో గౌరీ ముంజల్, వరుడు లో భానుశ్రీ మెహ్రా తో రొమాన్స్ చేశాడు. మిగిలిన సినిమాల్లో జస్ట్ ఎంట్రీ ఇచ్చి అప్పటికి పెద్దగా పాపులారిటీ లేని అమ్మాయిల్ని ఎంచుకున్నాడు. అమలాపాల్,. కేథరిన్, షీలా, ఆదాశర్మ ఈ కోవకే చెందుతారు. |