Short Story :
ఘట్టమనేని మహేశ్ బాబు తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. ఈయన ఆగష్టు 9, 1974 లో చెన్నై నగరంలో జన్మించాడు. ఇతన్ని ప్రిన్స్ మహేష్ బాబు అని కూడా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఇతను ప్రఖ్యాత తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ మరియు ఇందిరాదేవిల కుమారుడు.
|