Home -  Bhakti - Tirumala Vaibhavam
Online-Shopping- teluguone.com
Tirumala Vaibhavam | Tirumala | Tirupathi | Devasthanam | Sarva Darshanam | ArjithanSeva | Suprabhatham | Padmavathi| Alivelumanga | Bibi Nancharamma | Balaji | Venkateshwara Swamy | Bhramostavam
శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవం Date : 02 - 09 -2010
తిరుపతి : వార్షిక గోకులాష్టమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం ఎదురుగా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుండి మూడు గంటల మధ్య ఉట్లోత్సవం నిర్వహించారు. శ్రీవారి ఉఅత్సావ్ విగ్రహమైన మలయప్ప్ స్వామిని, శ్రీ కృష్ణుల వారిని నాలుగు మాడ వీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో డిప్యుటి ఇ.ఓ గోపాల కృష్ణ, ఆలయ్ పేష్కార్ పిళ్ళై తదితరులు పాల్గొన్నారు.
go pooja
ధర్మ రక్షణ మహా యజ్ఞం పూర్ణాహుతి Top
తిరుపతి : గత రోజులుగా సాగుతున్న ధర్మ రక్షణ మహా యజ్ఞం చివారి రోజైన గురువారం ఉదయం సిద్దేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి పూర్ణాహుతి చేశారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం ఇ.ఓ కృష్ణా రావు, దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ డి.కే. ఆదికేశవులు, సి.వి. అండ్ ఎస్.ఓ ఎం.కే. సింగ్ తదితరులు పాల్గొన్నారు.
go pooja
గోకులాష్టమిని పురస్కరించుకుని గోపూజ Top
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఐ.వై. ఆర్. కృష్ణారావు గోకులాష్టమిని పురస్కరించుకుని సెప్టంబరు ఒకటవ తేదీ ఉదయం తితిదే గోసంప్రోక్షణ శాలలో గోపూజ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎస్.వి. గో సం ప్రోక్షణ శాల డైరెక్టర్ కే. హరనాథ్, భక్తులు పాల్గొన్నారు.
 
go pooja   go pooja
 
Tirumala News Archives
     :: Archives
Sep 02:: Sep 01:: Aug 31:: Aug 30:: Aug 15:: Aug 14:: Aug 13:: Aug 11:: Aug 08:: Aug 07:: Aug 03:: july 31:: july 25:: july 21:: july 18:: july 17:: july 16:: july 14:: july 13:: july 12:: july 10:: july 09:: july 07:: july 04:: jun 29:: jun 28:: jun 26:: jun 25:: jun 24:: jun 19:: jun 18:: jun 03:: jun 02:: jun 01:: May 28:: May 26:: May 25:: May 24:: May 23:: May 22:: May 21:: May 20:: May 15:: May 13:: May 12:: May 09:: May 01:: Apr 22:: Apr 21:: Apr 20:: Apr 16:: Apr 14:: Apr 13:: Apr 08:: Apr 07:: Apr 06:: Apr 01:: Mar 30:: Mar 29:: Mar 28:: Mar 27:: Mar 25:: Mar 22:: Mar 21:: Mar 20:: Mar 19:: Mar 18:: Mar 17:: Mar 15:: Mar 14:: Mar 12:: Mar 11:: Mar 06:: Mar 03:: Feb 28:: Feb 27:: Feb 25:: Feb 24:: Feb 22:: Feb 18:: Feb 17:: Feb 14:: Feb 13:: Feb 12:: Feb 11:: Feb 10:: Feb 09:: Feb 08:: Feb 07:: Feb 06:: Feb 05:: Feb 04:: Feb 02:: Feb 01:: Jan 30:: Jan 29:: Jan 26:: Jan 24:: Jan 23:: Jan 22:: Jan 20:: Jan 19:: Jan 16:: Jan 15:: Jan 10:: Jan 09:: Jan 08:: Jan 07:: Jan 06:: Jan 05:: Jan 04:: Jan 02::
Courtesy : D.V. Subbarao
web metrics
 
   Home  | News | Cinema | TV | Radio | Comedy | Romance | Devotional | Shopping | Bhakti | Classifieds | NRIcorner | Kidsone | Greetings | Charity
24 hours customer service Send your Queries to Oone@objectinfo.com
Copyright © 2000 - 2013, teluguone.com, All rights reserved . Contact us   Send your Feedback
Messengers : teluguone@yahoo.com - teluguone@hotmail.com - teluguone.teluguone@gmail.com