Tirumala Vaibhavam | Tirumala | Tirupathi | Devasthanam | Sarva Darshanam | ArjithanSeva | Suprabhatham | Padmavathi| Alivelumanga | Bibi Nancharamma | Balaji | Venkateshwara Swamy | Bhramostavam
| గోకులాష్టమిని పురస్కరించుకుని గోపూజ |
Date : 02 - 09 -2010 |
|
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఐ.వై. ఆర్. కృష్ణారావు గోకులాష్టమిని పురస్కరించుకుని సెప్టంబరు ఒకటవ తేదీ ఉదయం తితిదే గోసంప్రోక్షణ శాలలో గోపూజ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎస్.వి. గో సం ప్రోఆక్షణ శాల డైరెక్టర్ కే. హరనాథ్, భక్తుఅలు పాల్గొన్నారు.
|
 |
| |
|
|