Article
భక్తరక్షణకు కదిలివచ్చిన రూపంలో కొలువైన కొండంత దేవుడు భద్రగిరి రాముడు -
చతుర్భుజాలు, తారుమారైన శంఖుచక్రాలు, ఒడిలో సీతమ్మ, పక్కనే సోదరుడు
లక్ష్మణుడు ఇంతటి అపురూప దృశ్యం ఒక్క భద్రాచల రామాలయమ్లోనే
చూడగలం.అలనాడు ఆ కంచర్లగోపన్న సీతమ్మకు చేయించిన చింతాకు పతకం, రాముడి
కలికితురాయి, లక్ష్మణుడుకి చేయించిన ముత్యాల పతకం, శత్రఘ్నుడి రవ్వల
మొలతాడు, ఎలా వుంటాయో చూడాలని వుంటుంది కదా ఎవరికైనా ... ఇదిగో
చూడండి ... కనుల విందుగా .... Click Here To View
Videos
Special Movies
Special Songs