Facebook Twitter
ఓటు కాకి

 

మనసుల కడవల్లో వాగ్దానపు రాళ్లు వేసి
ఓట్ల నీళ్ళు తాగేసి ఎదిగి ఎగిరి పోయేది