Facebook Twitter
ఏకాగ్రత పెట్టాలి

 
టీచర్:- రవి,శ్రీలంక ప్రెసిడెంట్ ఎవరో చెప్పు.
రవి:- తెలీదు టీచర్
టీచర్:- నువ్వు చదువులో ఏకాగ్రత పెట్టాలి.
రవి:- టీచర్, నేనొక ప్రశ్న అడగొచ్చా?
టీచర్:- అడుగు.
రవి:- టేచర్,మీకు కె.ప్రత్యుష తెలుసా?
టీచర్:- తెలీదు..!!
రవి:- మీరు మీ భర్త మీద ఏకాగ్రత పెట్టాలి..
 
- కండ్లకుంట శరత్ చంద్ర