Facebook Twitter
తెలుసుకొనే శక్తి వస్తే

తెలుసుకొనే శక్తి వస్తే

శిష్యుడు:మనిషికి భవిష్యత్ తెలుసుకొనే శక్తి

వస్తే ఏమవుతుంది గురువు గారు?

గురువు: ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోరు నాయనా!

ఎన్ని ఆశ్రమాలైనా సరిపోవు!