Facebook Twitter
జోక్స్

జోక్స్

చంటి: సుబ్బారావు తో మందుకు విషానికి తేడా ఏమిట్రా?

శ్రీను : మందు తాగితే నలుగురిలో మనం చిందులేస్తాం, విషం

          తాగితే మన చుట్టూ నలుగురు డప్పు వాయిస్తూ చిందులేస్తారు.

***

అప్పారావ్: మొన్నమా ఆవిడా కంట్లో నలక పడిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే                                 వున్నటుండి 300 బిల్ వేశాడు.

సుబ్బారావ్: నిన్న మావిడ కంట్లో ఓ చీర పడింది. 5000 వదిలాయి.

                      నేనెవరితో చెప్పను. అని ఏడ్చాడు సుబ్బారావ్.

***

గోపి : ఒరేయ్ కృష్ణారావ్ హోటల కి వెళ్ళేటప్పుడు

         చిల్లర తీసుకుని వెళ్ళరా ..

శ్యాం: ఏరా ! ఏమైంది.అడిగాడు స్నేహితుడు ఆశ్యర్యంగా

గోపి: పొద్దున్నా ఒక ప్లేట్ బోండా తిని 100 note ఇస్తే చిల్లర లేదని                          మిగిలిన  డబ్బులకి బోండా పార్సిల్ ఇచ్చాడు రా