Facebook Twitter
ఛీ ఛీ! వెధవ పొరుగు

ఛీ ఛీ! వెధవ పొరుగు

భార్య: ఛీ ఛీ! వెధవ పొరుగు ! సంస్కారం లేదు.

భర్త : ఏమయ్యింది .

భార్య : మన ఎడమ పక్క ప్లాట్ లో మొగుడు పెళ్ళాలు

ఎప్పుడూ కొట్టుకు చస్తుంటారు. కుడి పక్క ప్లాట్ లో, భార్య .. తన భర్తను

బండ బూతులు తిడుతూ వుంటుంది. ఇవన్ని వినలేక చస్తున్నాను.

భర్త: అదేంటి నాకేం వినిపించవే?

భార్య: అలా వినిపించవు. ఇలా గోడకు గ్లాస్ ఆనించి వింటే వినిపిస్తాయి.