TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అందమైన ఆడపిల్లలతో మాట్లాడలంటే
" నువ్వెంతో బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నావు. అయినా ఎందుకు అడుక్కుంటున్నావు. ? "
అని ఒక అడుక్కు తినే వాడిని అడిగాడు సుధీర్.
" ఇలాగయితేనే అందమైన ఆడపిల్లలతో మాట్లాడే అవకాశం దొరుకుతుందని..." అని చెప్పి
పకపక నవ్వుతూ వెళ్ళిపోయాడు ఆ ముష్టివాడు.
TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
|