TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
భర్త పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే
" నీ మెడలో మంగళసూత్రం ఏది ? " అని భార్యను అడిగాను సుందరం.
" మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలని దానిని ప్రిజ్ లో పెట్టానండి " అని చెప్పింది
భవాని.
TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
|