Facebook Twitter
మూడ నమ్మకాలు

మూడ నమ్మకాలు

 

.
సీll మూడనమ్మకమెంచి l మూడు లతిగ జేసి
ముంచిరి దేశాన్ని l మూర్ఖు లంత
పొట్టకూటి కొరకు l పుట్టించి విద్యలన్
భట్టిరామాయక l ప్రజల నాడి
బూడిదఁ బూసిన l బురిడి మోసపు వారు
బ్రతుక నేర్చిరి భయ l భ్రమలు రేపి
నొళ్ళంపని వెదవ l కల్ల మాటలొలికి
ఇష్టంగ జీవించె l కష్ట పడక
ఆll జ్ఞాన సంపద నిల l నట్టేట ముంచగన్
నున్న చోట నుండె l నూరు వాడ
నర్సపురని వాస l నటరాజ గణమోక్ష
విశ్వ కర్మ రక్ష l వినుర దీక్ష

. పద్య రచన
. రాజేందర్ గణపురం