Facebook Twitter
సూర్యుడు-జాబిలి

సూర్యుడు-జాబిలి

తండ్రి సూర్యుడి లాంటి వాడు!
కొడుకు గ్రహంలా ఆయన వెలుగుని ( వారసత్వాన్ని) గ్రహిస్తాడు!
కాని, కూతురు అదే తండ్రి వెలుగుని (వ్యక్తిత్వాన్ని)....
జాబిలై వెన్నెలగా మార్చి ప్రతిఫలిస్తుంది!

-జేఎస్ చతుర్వేది